Rythu Bharosa Release Date: రైతు భోరసగా ఇచ్చే 15,000 రూపాయలకు ముహూర్తం ఖరారు
రైతులకు రైతు భరోసా అమలు చేస్తుంది కొన్ని ఆంక్షలతో విడుదల చేయనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది .అదే తరహాలో ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.ఇప్పుడు రైతులకు రైతు భోరసగా ఇచ్చే 15,000 రూపాయలను దసరా పండుగలోపే రైతుల ఖాతాలో విడుదలచేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే నిధులను సమకూర్చుకోవాలి అని ఆర్ధిక శాఖకు ఇప్పటికే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Rythu Bharosa Release Date
నిజానికి ఈ రైతు భరోసానే జులై ,ఆగష్టు నెలలోనే ఇవ్వవలసి ఉంది .ఐతే రుణమాఫీ చేయడంతో ఇది ఆలస్యం అయింది అని అధికార పక్షాలు చెప్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు రైతు బందుకు అధికార పక్షం బైబై చెప్పేసింది ఇంకా ఖాతాలో దేఫాస్ట్ అవ్వవు అని చెప్తున్నా సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనితో రైతులు పండగకు బోనస్ రూపంలో ఖర్చులను అంది స్తున్నారు అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ వాన కాలం సెఅసొంలో ఇవ్వవలసిన డే ఈ రైతు బంధు కానీ ఇప్పుడు మొత్తం నిధులను విడుదల చేయకుండా కేవలం ఒక కాపుకి మాత్రమే విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

అంటే ఈ సారి ఎకరాకు ౭వేళ ౫౦౦ చొప్పున పెట్టుబడి సహాయం అందించనుంది రాష్ట్రం. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనుంది రాష్ట్రం. ఇందులో తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేయదానికి చూస్తున్నారు.
ఆ తరువాత విడతల వారీగా రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు గతంలో మాదిరిగానే కాకుండా ఈ సారి సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.
ఐతే గత ప్రభుత్వం పంటలు ఆపండని భూములైన రాళ్ల భూములు,గుట్టలు,బీడు భూములు,హైవేలు ,రోడ్లు వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చిందని మేము ఇప్పుడు ఆలా ఇవ్వం అని అన్నారు రేవంత్ . భూమి సేకరణ కింద భూములకు గత బ్రష్ ప్రభత్వం వేళా కోట్ల రూపాయలను వృధాగా చెల్లించినట్టు చెప్పింది.
రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను తయారు చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉప కమిటీ వేశారు.ఈ కమిటీ ప్రతి ఒక్క పల్లె పట్నంలో రైతు వేదికలు ఏర్పాటు చేసి ప్రజా ప్రథినిధుల సమక్షంలో రైతులు మేధావుల దగ్గరనుండి సలహాలు సూచనలు తీసుకుంటుంది.ఇప్పటి వరకు రైతు వేదికల ద్వారా తీసుకున్న సూచనలను బట్టి రాష్ట్రం కొత్త నిబంధనలను తయారు చేయనుంది.
గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి ౧౦ వేళా చొప్పున ఒక కాపుకి ౫ వేళా రూపాయలను రైతులకు చెల్లించ్చింది. ఆలా ఇవ్వడం వలన సర్కారు పై ౭ వేళా ౬౦౦ కోట్ల రూపాయల భారం పడింది.ఇప్పుడు ఎకరాకు ౭,౫౦౦ ఇస్తే ఈ భారం మరింత పెరగనుంది.దాదాపుగా ౧౦ వేళా కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్ధిక శాఖా అంచనా వేసింది.కాంగ్రెస్ ప్రభత్వం మాత్రం బడ్జెట్లో పథ పద్ధతి ప్రకారమే ౧౫ వేళా రూపాయలను కేటాయించింది. ఐతే ప్రభుత్వం ఇప్పుడు మార్చిన కొత్త రూల్స్ వలన కొందరికి కోత పడనుంది.
దీనితో సరి సమానం అవుతుంది అని మంత్రి వర్గం అంటుంటుంది. రైతులు ఆ పంటలు వేశారో ఇప్పటికే ఏఈవో లు ట్యాబులో నమోదు చేశారు.దాని ప్రకారమే రైతు భరోసా ఇవ్వనున్నారు. మంత్రి వర్గ ఉప సంగం తాము సేకరణలో ఏడున్నర ఎకరాలోపే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతి పాదనలు వచ్చాయని తెలిపారు.సీఎం కాబినెట్ భేటీలో చర్చిన తరువాత భరోసా ఇచ్చే అవకాశం ఉంది.దీంతో దాదాపుగా ౧ వెయ్యి ౫౦౦ కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.