Telangana Ration cards Ban under this category: ఈ రేషన్ కార్డులు ఇక పరిమినెంట్గా రద్దు చేస్తాం అన్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కోసం ఈ kyc ni అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఇప్పటికే పలుమార్లు ekyc కి సంబంధించి చివరి తేదీని సవరించింది.ఇప్పుడు ఫిబ్రవరి 19నీ చివరి తేదిగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు సార్లు ఉన్న బోగస్ రేషన్ కార్డులను ఎరివేయడం కోసం గత ప్రభుత్వం అయినా భారత రాష్ట్ర సమితి అయినా (BRS) ప్రభుత్వం ఈ kyc నీ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే..ఇప్పటికే పలుమార్లు e kyc చేయక పొతే రేషన్ కార్డులను రద్దు చేస్తాం అని కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చెపుతూ వచ్చిన ఇంకా కొంతమంది ప్రజలు ఈ kyc నీ చేయక పోవడంతో పలుమార్లు ఆఖరి తేదీని పెంచుతూ వచ్చింది అయినా కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రజలు ఈ kyc నీ పూర్తి చేయకపోవడంతో ఇంతవరకు ఈ KYC చేయని వారిని బోగస్ గా గుర్తించి వారి యొక్క రేషన్ కార్డులును రద్దు చేయాలంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తారీఖులోగా ఎవరైతే రేషన్ కార్డులకు సంభందించి ఈ KYC నీ పూర్తి చేయరో వారి యొక్క రేషన్ కార్డులు పూర్తిగా రద్దు అవుతాయి అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 9 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.మరి ఇప్పుడు రేషన్ కార్డులను రద్దు చేస్తే వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వర అనేది వేచి చూడాలి.