Rythu Bharosa News: ‘దసరా” లోపే రైతు భరోసా 12
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది ఇప్పటికే ఆర్ధిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది కానీ రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతు భరోసా నిధులు అడ్జస్ట్ అవ్వకపోవడంతో అయితే లేటెస్ట్ అవుతూ వచ్చింది ఈ అక్టోబర్ 12 లోగా అంటే దసరా లోగా రైతులకు రైతు భరోసా అందించాలి అని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖకు నిధులను సమకూర్చుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం రైతులకు మరియు కవులు రైతులకు ఇద్దరికీ విడివిడిగా 15 వేల రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం బడ్జెట్ అవ్వకపోవడంతో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వేదిక జరిగిన ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రైతులు కవులు రైతులు మాట్లాడుకొని 15 వేల రూపాయలను అయితే సమభాగంగా పంచుకోవాలని తెలిపారు దానివల్ల ఇప్పుడు రైతుబంధు విడుదల ఆలస్యం అవుతుందని రిపోర్టర్కు చెప్పడం గమనార్హం.
Rythu Bharosa News
అక్టోబర్ 12 లోపే రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా నిధులను విడుదల చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీనికి సంబంధించి అంటే రైతు భరోసా కు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు తయారు చేయలేదు దీనికోసమని రాష్ట్రం క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించనుంది ఈ క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా కు సంబంధించి కొన్ని నిర్ణయాలు విధివిధానాలు మార్గదర్శకాలు అమలు చేయడం కోసం కావాల్సిన విధానాలు అయితే సమకూర్చుకుంటుందని తెలిపింది. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా గుట్టలు బీడు భూములకు హైవే లకు రోడ్లకు రైతు భరోసా తాము ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.

రైతు భరోసా ను ఇప్పుడు అంటే ఈ దఫాను 7500 రైతుల ఖాతాలో జమ చేయడానికి రంగం సిద్ధం చేసింది దీనికి సంబంధించి విధివిధానాలను తయారు చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది రాష్ట్రంలో ఉన్న రైతు వేదికల ద్వారా రైతు సంఘాలు రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి వారు ఇచ్చిన సమాచారం ప్రకారం మార్గదర్శకాలను అయితే తయారు చేయండి దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు అయితే తయారు చేశామని వేషా శాఖ మంత్రి తెలిపారు దీన్ని క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపిన వెంటనే విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.
మొదటి దఫను అక్టోబర్ 12 లోపు విడుదల చేసే విడతల వారీగా అయితే రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేయడం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.క్యాబినెట్ సబ్ కమిటీ సర్వే నిర్వహించి తీసుకువచ్చిన మరగదర్శకలలో ఎక్కువ శాతం రైతులు 7:30 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలని అర్జీలు వచ్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది దీన్ని పరిశీలించి దానికి తగ్గట్టుగా మార్గదర్శకాలను అయితే తయారు చేయనుంది అలాగే 7:30 ఎకరాల లోపే రైతు భరోసా ఇస్తే 20 లక్షల మందికి పైగా కోత పడే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో పాత పద్ధతి ప్రకారమే 15000 కోట్లను రైతు భరోసా కోసం రాష్ట్రప్రభుత్వం వేచించింది.