Awerness program for farmers on Vari Koyyalu
చాలామంది రైతులు వారు చేశున్న పని పై అవగాహనా అనేది లేక వరి కోసిన తరావుత అలాగే నేలపై ఉండే వరి కొయ్యలను అలాగే మెషిన్ టైర్ జీహాదీల సందుల్లో మిగిలి పోయి ఉండే గడ్డి లాంటి వ్యర్ధాలను ఎం చేయాలో తెలియక 90% మంది రైతులు తామేదో మంచి పని చేస్తున్నట్టు ఆ వారి కొయ్యలను కాల పెడుతూ ఉంతయారు.
చాలామంది రైతులు వారు చేశున్న పని పై అవగాహనా అనేది లేక వరి కోసిన తరావుత అలాగే నేలపై ఉండే వరి కొయ్యలను అలాగే మెషిన్ టైర్ జీహాదీల సందుల్లో మిగిలి పోయి ఉండే గడ్డి లాంటి వ్యర్ధాలను ఎం చేయాలో తెలియక 90% మంది రైతులు తామేదో మంచి పని చేస్తున్నట్టు ఆ వారి కొయ్యలను కాల పెడుతూ ఉంతయారు. దాని వలన భూమి సారం దెబ్బతినడమే కాకుండా పంటకి మంచి చేసే ఎన్నో రకాల సూక్ష్మ జీవులు చని పోతు ఉన్నాయి.అంటే కాకుండా భూమి ఇప్పటికే వేసవి తాపానికి గురై అల్లాడి పోతు ఉంది.
పచ్చి గడ్డి అనేది భూమిపై లేక ఎటు చూసిన ఎండిన చెట్లు,కొమ్మలు మరియు ఎండిన గడ్డి ఉండగా ఆ వరి కొయ్యలను రైతులు కాల్చగానే పక్కనే ఉన్న గాడి తో పాటు బలంగా వీస్తున్న ఈదురు గాలులు తోడై కొన్ని ప్రాంతాల్లో ఊర్లు తగలబడడం ,వ్యవసాయ మోటార్లు కాలడం వలన రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.దీని వలన పర్యావరణ కాలుష్యం ఏర్పడడం ,భూమి సారం కోల్పోవడం ,మంచి చేసే సూక్ష్మ జీవులు జీవి విడవడం,అందులో నుంచి వచ్చే పొగ వలన ,ఆకేసిడెంట్స్ మరియు రైతులకు వారి చుట్టూ పక్కల వారికి శ్వాస కోస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.ఇప్పటికే వరి కొయ్యలను కాల పెడుతున్న ఎంతో మంది రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనీ చదువుకున్న రైతులు వాపోతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అటు పోలీస్ శాఖా ఇటు ఏఓ లు అవగాహనలు కల్పిస్తూ ఉన్నారు.రైతు ఎక్కువ మొత్తంలో ఫెస్టిసైడ్ వాడడం వలన కూడా ఎన్నో వ్యాధుల భారీన పడే అవకాశం ఉంది ఇప్పటుకె పంజాబ్ లాంటి రాష్ట్రాలు కాన్సర్ భారిన పది భారీ మొత్తంలో మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయీ కాబట్టి ఫెస్టిసైడ్ వాడకం గురించి కూడా రైతులకు అవగాహనా కల్పించాల్సి ఉంది.
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










