Naa Favourite Naa Pellam Song Telugu Lyrics | Janaka Ayithe Ganaka |Suhas, Sangeerthana |Vijai B |Sandeep B 2024

Photo of author

By Admin

Presented by: Shirish Banners: Dil Raju Productions Producer: Harshith Reddy, Hanshitha Directed by: Sandeep Reddy Bandla Music: Vijai Bulganin DOP: Sai Sriram Production Designer : Arasavilli Raam Kumar Editor: Kodati DI: Sri Sarathi Studios Lyrical Video : Walls & Trends PRO: Vamsi Kaka Digital Media: Nani

Nenedi Anna Baagundhi Kanna
Antune Muddhaaduthaave…
Neeve… Naa Pakkanunte Chaale….
Kashtalu Anna Kaasepu Aina
Rajala Posu Kodathaane
Neeve… Naa Pakkanunte Chaale….
Kalathalu Kanabadave
Nuvu Yedurugaa Nilabaditey
Godavalu Jaragavu Ley
Odidhudukulu Kalagavuley…
Arakshanamaina
Assaleppudaina
Kopam Neelonaa
Epudaina Choosanaa
Punyamedo Chesi Untaane
Nedu Ninnu Nenu Pondaane
Yenni Janmalaina Antaane
Naa Fevarettu Naa Pellame
Naadu Bramma Kori Raasade
Neeku Naaku Mudi Vesaade
Yenni Janmalaina Antaane
Naa Fevarettu Naa Pellame
Oh…Oh….haaa haaaa

Hey Udayam Ne Leche Unna
Vechuntaane Nenu
Nuvve Mathichhe Daaka
Mancham Digane

Hey…Neetho Thagesthu Unte
Cuppu Coffee
Koncham Borantu Unna
Kaada Maafi
Mana Gadhulivi Irukuvi Kaani
Mana Manasulu Kaavee
Yegaradame Theliyadhu Gaani
Ye Golusulu Leve
Nuvvu Anna Prathi Okka Maata !
Sarigama Padanisa Paatah
Gunde Kuda Chindhulese Nantah
Choode Ee Pootaa
Aa…aaaa….o..ooo…
Punyamedo Chesi Untaane
Nedu Ninnu Nenu Pondaane
Yenni Janmalaina Antaane
Naa Fevarettu Naa Pellame
Naadu Bramma Kori Raasade
Neeku Naaku Mudi Vesaade
Yenni Janmalaina Antaane
Naa Fevarettu Naa Pellame


Telugu Lyrics

నే.నేది అన్నా బాగుంది కన్నా
అంటూనే ముద్దాడుతావే…
నీవే… నా పక్కనుంటే చాలే….
కష్టాలు అన్నా కాసేపు ఐనా
రాజాల పోసు కొడతానే
నీవే… నా పక్కనుంటే చాలే….
కలతలు కనబడవే
నువ్వు యెదురుగా నిలబడితే
గొడవలు జరగవు లే
ఒడిదుడుకులు కలగవులే…
అరక్షణమైన
అస్సలెప్పుడైనా
కోపం నీలోనా
ఎపుడైనా చూసాన
పుణ్యమేదో చేసి ఉంటానే
నేడూ నిన్ను నేను పొందానే
యెన్ని జన్మలైనా అంటానే
నా ఫెవరెట్టు నా పెళ్ళమే
నాడు బ్రమ్మ కోరి రాసాడే
నీకు నాకు ముడి వేసాడే
యెన్ని జన్మలైనా అంటానే
నా ఫెవరెట్టు నా పెళ్ళమే
ఓహ్…ఓహ్….హాఆ హాఆ

హే ఉదయం నే లేచే ఉన్నా
వేచుంటానే నేను
నువ్వే మత్తిచ్ఛే దాక
మంచం దిగనే

అరే…నీతో తాగేస్తు ఉంటె
కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్నా
కాద మాఫీ
మన గధులివి ఇరుకువి కాని
మన మనసులు కావే
ఎగరడమె తెలియదు గాని
ఎ గొలుసులు లేవే
నువ్వు అన్న ప్రతి ఒక్క మాట !
సరిగమ పదనీస పాఠ
గుండె కుడ చిన్ధులేసే నంటా
చూడే ఈ పూటా
ఆ…ఆఆ….ఓ..ఊ…
పుణ్యమేదో చేసి ఉంటానే
నేడూ నిన్ను నేను పొందానే
యెన్ని జన్మలైనా అంటానే
నా ఫెవరెట్టు నా పెళ్ళమే
నాడు బ్రమ్మ కోరి రాసాడే
నీకు నాకు ముడి వేసాడే
యెన్ని జన్మలైనా అంటానే
నా ఫెవరెట్టు నా పెళ్ళమే
ఓహ్…ఓహ్….హాఆ హాఆ

Leave a Comment