Rythu Bharosa : కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వం అన్న తుమ్మల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరియు కౌలు రైతుల్లో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుస్తం అన్న మంత్రి
Rythu Bharosa
తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీ అయినా రైతు భరోసా 15000( భూ యజమానికి మరియు కౌలు రైతులకు) ఇస్తానని రోజుకో మాట చెపుతూ రాష్ట్ర రైతులు సహనం కోల్పోయేలా చేస్తుంది.ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అలాగే ఖరీఫ్ పంట వేసి కాపు కోత దగరకొస్తున్న ఇంత వరకు రైతులకు రైతు భరోసా ఖాతాలో డబ్బు జమ కాలేదు.హామీల ప్రకారం కేవలం రైతులకు రుణమాఫీ మాత్రమే అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.పెట్టుబడి సాయం అయినా రైతు భరోసా 15,000 రూపాయలను సంభందించి ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు తయారు చేయలేదు. అంతే కాకుండా ఇప్పుడు రేపు అన్నట్టుగా జరుపుతూ వస్తోంది.

వర్షాలు ఎక్కువగా వస్తున్న కస్టకాలాలం రైతులకు పంట సహాయం పొందడం ఇప్పుడూ తలనొప్పిగా మారిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర రైతులు పంటలు ఆగమై వారికోసం పడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతులకు రైతు భరోసాను లేదు.
రైతు భరోసా కు సంబంధించిన మార్గదర్శకరణం మొదల చేసుకోవడం కోసం వ్యవసాయ అధికారులతో రైతు వేదికలో నిర్వహించి వారి ద్వారా నివేదికలను తయారు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఈనెల 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నైనా రైతు భరోసా మార్గదర్శకాలు గురించి అలాగే రైతు భరోసా విడుదల గురించి స్పష్టత వస్తుంది అని అనుకుంటే స్పష్టత ఇవ్వకపోగా రైతు భరోసా కేవలం రైతులకు మాత్రమే ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ విలేకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ రైతులకు మాత్రమే ఇస్తామని యజమానితో కౌలు రైతులు మాట్లాడుకోవాలని అన్నారు వీరి వల్ల రైతు భరోసా ఆగుతుందని చెప్పడం జరిగింది.
కౌలు రైతులకు భరోసా ఇస్తారు అని ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అంటూ రైతులు ఆందోళన చెందుతునరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు 15000 కౌలు రైతులకు 15000 రైతూ కూలీలకు 12000 చొప్పున అందిస్తాం అని ఆరోజు చెప్పారు ఈరోజు కేవలం రైతులకు మాత్రమే ఇస్తామని ఎలా అంటున్నారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తునరు. అలాగే పంట కొనే సమయంలో సన్నవర్లు పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ గా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.
గత మూడు నెలల నుంచి రైతు భరోసా పై నాన్స్తో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు మాత్రమే ఇస్తాం రైతులకు భరోసా ఇవ్వమని చెప్పడం చాలా అన్యాయం అని అంటున్నారు.సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో రైతులు మండి పడుతున్నారు.ఎలక్షన్లలో ఒక మాట ఎలక్షన్ తరువాత ఒక మాట అంటూ ప్రతి పక్షాలు మంది మండి పడుతున్నారు.
మరి రైతులకు విడుద్ధల చేసే భరోసా నైన ఎప్పుడూ విడుదల చేస్తారో చూడాల్సిందే..
1 thought on “Rythu Bharosa : కౌలు రైతులకు రైతు భరోసా 15,000 ఇవ్వం అన్న తుమ్మల”