Jani master 2024: నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్

Photo of author

By Admin

Table of Contents

Jani master : నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్

జానీ మాస్టర్ తన జూనియర్ కొరియోగ్రఫర్ పై లైంగిడి చేసినట్టు ఒప్పుకున్నారు.

పరుముఖ కొరియోగ్రాఫర్ మరియు జాతీయ అవార్డు గ్రహీత అయిన జానీ మాస్టర్ పై తన జూనియర్ అసిస్టెంట్ రాయదుర్గం పోలీసు స్టేషన్లో సెప్టెంబరు 17నా లైంగిక తనను వేధిస్తున్నాడని విచక్షణ రహితంగా కొట్టాడని ఆమె తన కంప్లెయింట్లో పేర్కొంది.రాయదుర్గం పోలీసులు ఆమె ఇచ్చిన కంప్లెయింటూను జీరో FIR కింద నమోదు చేసి నర్సింగి పోలీస్ స్టేషన్కు కేసును ట్రాన్సఫర్ చేశారు.

Jani master
Jani master

నార్సింగి లోని తన నివాసంలో సెప్టెంబరు 17న జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్యూసెడ్ తనను 2019 నుండి లైంగికంగా వేధిస్తున్నాడని పలుమార్లు విచక్షణ రహితంగా కొట్టాడని చెప్పింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ వార్త తెలిసిన వెంటనే జనసేనా పార్టీ జానీ మాస్టర్ ను వి నుండి తొలగిస్తున్నట్లు తేలిపింది.అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ యూనియన్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు సినిమా ఇండ్రస్టీ ఆయనను విధుల్లో నుండి తొలగిస్తున్నట్లు సెప్టెంబరు 18నా నోటీసు విడుదల చేసింది.

Jani master

ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందిస్తూ ఇదంతా కొట్రపూరితంగా నన్ను ఇరికిస్తున్న కుట్ర అని అన్నారు. నేను ఆ అమ్మాయిని ఏమీ చేయలేదని ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని యూనియన్ గొడవలను పర్సనల్ గొడవలుగా మార్చడానికి ఆ అమ్మాయితో నాపై కేసు నమోదు చేయించారని అన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేయలేదు.కానీ బాధితురాలు 48 పేజీలతో కూడిన ఆధారాలను పోలీసులకు సమర్పించగానే ఫోక్స్ కేస్ నమోదు చేశారు.21 ఏళ్ల అమ్మాయి కేసును ఫోక్స్ కేస్ నమోదు చేయడం ఇంటి అని నెటిజన్లు అంటున్నారు.అయితే బాధితురాలు తను మైనార్గ ఉన్నప్పటి నుండే లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడంతో ఆ కేసు నమదు చేశాం అని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసిన వెంటనే జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం స్పందించిన పలువురు సినీ వర్గాలు తప్పు చేసిన ఎవరిని వదలదని అన్నారు.

జానీ మాస్టర్నీ గోవాలో అరెస్టు చేసిన పోలీసులు మాస్టర్ ఈరోజు ఉప్పర్పల్లి కోర్ట్ లో హాజరు పరచడం జరిగింది.లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న జానీని గోవాలో అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను మైనర్గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో జానీ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

అత్యాచార ఆరోపణలతో చంచల్గూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. ‘2019లో దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. గత నాలుగేళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరాన్ని జానీ అంగీకరించారు’ అని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

 

Leave a Comment