హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయాలని సంకల్పంతో అయితే ముందుకు పోతుంది ఈనెల 20 జరిగే కేబినెట్ మీటింగ్ లో రైతు భరోసా , రేషన్ కార్డులు మొదలుకొని 16 అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది.
Ration Cards Latest News
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. అయితే AP, TN, KA, గుజరాత్లో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై కాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
రేషన్ కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది.
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అక్టోబర్ నుంచి స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ విడుదల చేస్తే కొత్తగా పెళ్ళై రేషన్ కార్డ్ లేక పథకాలు పొందని వారికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పొచ్చు .
కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాల గురించి మరింత ఎక్కువగా ఇక్కడ నొక్కి తెలుసుకోండి
తెలంగాణలో రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల గురించి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఎలక్షన్ హామీలను ఒక్కొక్కటి గా నెరవేరుస్తూ వస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది అందులో కొంతమంది రైతులకు మాఫీ అందక పోగా ఈ రేషన్ కార్డు విడుదల మరింత ఆలస్యం అవుతూ వస్తోంది.
రేషన్ కార్డు,రైతులకు పెట్టుబడిగా అందించే రైతు భరోసా 15000 రూపాయలను ఈ నెల 20 & 21 నా జరుగబోయే క్యాబినెట్ మీటింగ్ లో 16 అంశాల పైన చర్చ జరుగనుంది.అందులో ముఖ్యంగా రేషన్ కార్డు,రైతూ భరోసా మరియు కొత్త ముసాయిదా బిల్లుపై ఎక్కువగా చర్చ జరగనుంది అని సమాచారం.
కొత్తగా వచ్చిన ఉద్యోగాలకు అప్లై చేసుకోండి
మరి ఇప్పటికైనా రైతు భరోసా రేషన్ కార్డుల పై తుది నిర్ణయం తీసుకొని రైతు భరోసా విడుదల తేది ప్రకటించి రైతులకు మిత్రులు అవుతారా లేదా ప్రకటించకుండా నాన్చుతార,అలాగే రేషన్ కార్డులకు సంభందించి కొత్త కార్డుల ప్రక్షాళన (కొత్త కార్డులు విడుదల) చేస్తారా లేదా అనేది వేచి చూడాలి ఈ నెల 21 వరకు.
గమనిక: ఈ వెబ్సైట్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వడం ద్వారా కొత్త విషయాలను మీరు తెలుసుకోవచ్చు.
I want ration card