Tata Groups recruitment 2024 | Tata group hiring work from home jobs

Tata groups are recruiting a work from home jobs. Eligible candidates apply for online before end of the date see the details on this 👇
TATA group’s
ప్రముఖ సంస్థ అయిన టాటా గ్రూప్స్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలు ఇవ్వనుంది. దాదాపు 25 వేల జీతంతో కస్టమర్ సపోర్ట్ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫ్రేషర్స్ నీ కూడ జాబ్లోకి తీసుకోనుంది.ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 14 లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని తెలిపింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఈ దరఖాస్తును చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు.ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతంతో పాటు చాల రకాల బెనిఫిట్స్ ఇవ్వనుంది.
ఆర్గనైజ్డ్ బై: టాటా గ్రూప్
భర్తీ చేయనున్న ఉద్యోగాలు : కస్టమర్ సర్వీస్
అర్హతలు: 12 పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రూపాయల జీతంతో పాటుగా మంచి బెనిఫిట్స్ కూడా ఇవ్వబడును.
కనీస వయసు: 18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయబడును.
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులు అప్లై చేసే సమయంలో ఇచ్చిన జిమెయిల్ కు ఒక లింక్ పంపబడుతుంది.ఆ లింక్ ద్వారా అభ్యర్థులను వీడియో ఇంటర్వ్యూ తీసుకుంటారు.
ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే వెంటనే అంటే ఇంటర్వ్యూ సమయంలోనే చెప్పడం జరిగింది.
అనుభవం: ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవ్ వారికి ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.
ఉద్యోగం చేసే స్థలం: ఇది ఇంటి వద్ద కూర్చొని చేసే పని కేవలం ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి సంభందిత భాష వచ్చి ఉండాలి చాట్ చేస్తూ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేది: ఈ ఉద్యోగాలకు సెప్టెంబరు 14 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు: ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజ్ అప్లికేషన్ సమయంలో చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ విధానం: పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించి నింపవలసి ఉంటుంది ఒకవేళ అలాంటి తప్పులు జరిగినా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా చిన్న తప్పులు ఉన్నా కూడా అప్లికేషన్ తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముగింపు: టాటా గ్రూప్స్ లో ఉన్నటువంటి కస్టమర్ కేర్ విభాగంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పైన తెలుపబడిన వివరాల ప్రకారం అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
గమనిక: ఈ సంవత్సరం కేవలం లింక్డ్ ఇన్ వెబ్ ట్ నుండి సమాచారం సేకరించి మీకు తెలపడం జరిగింది. ఒకసారి మీరు లింక్డ్ నుంచి సమాచారాన్ని కన్ఫామ్ చేసుకొని అప్లై చేసుకోగలరు.