CPGET open certificate varification registration window | Apply now
ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు ఇతర యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కొరకు CPGET పరీక్షలను నిర్వచింది.ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ విండో నీ విడుదల చేసింది.
CPGET
తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలో 2024-25 కి పోస్టు గ్రాడ్యుయేషన్ మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమ ప్రవేశాలు కోరుతూ CPGET నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలను కూడా పూర్తి చేసింది.ఇప్పుడు అర్హులైన అభ్యర్థులు తమ కర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ విండో అయితె ఓపెన్ చేసింది అర్హులైన అభ్యర్థులు అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని తమ యొక్క సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని తెలిపింది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ – Registration Process
STEP -1
1.మొదటగా cpget వెబ్ పోర్టలోకి వెళ్ళాలి అక్కడ మీకు CPGET – 2024 ADMISSION ANI కనిపిస్తుంది దాన్ని CLICK చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మరి విండో అయితె ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
STEP 2
MARI విండో ఓపెన్ అయినా తరువాత లెఫ్ట్ కార్నర్లో ఇంపార్టెంట్ డేట్స్ మరియు రైట్ కార్నెర్లో రెస్ట్రేషన్ ఫర్ విఫికేషన్ అని అంటుంది. అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి.ఎలా CLICK చేసిన వెంటనే మీకు లాగిన్ అవ్వండి అని అంటుంది మీరు లాగిన్ అవ్వండి. అక్కడా మీ సబ్జెక్టు ,హాల్ టికెట్ నెంబర్ మరియు మీకు వచ్చిన ర్యాంక్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
Step 3
మీరు లాగిన అయినా వెంటనే మీకు మీరు అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు మరియు వాటిని ఎంత సైజులో అప్లోడ్ చేయాలి అని ఇంస్ట్రక్షన్ రూపంలో డిస్ప్లే అవ్వడం జరుగుతుందీ.
Important dates
Registration of CPGET 2024 Qualified candidates for Online Verification of Certificates : 12-08-2024 to 21-08-2024
Verification details available to candidates for corrections if any through Email Support: 26-08-2024
Exercise of WEB OPTIONS by the candidates: 27-08-2024 to 30-08-2024
Window opened for Editing of Web Options byt he Candidates: 30-08-2024
Display of First Phase Provisional Allotment of Candidates: 04-09-2024
Reporting to the respective Colleges by the candidates on or before: 09-09-2024
Second Phase Registrations will commence from: 15-09-2024
Apply చేసుకోవాలి అని అనుకునే వారు ఈ దాటెస్లోపు అప్లై చేసుకోవాలి అని తెలిపారు. మొదటి విడత లో అప్లై చేసుకొని వారు రెండవ విడత కౌన్సెలింగ్ వరకు ఆగి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలుపడం జరిగింది.
ముగింపు
CPGET పరీక్షలో ఉత్తీర్ణులై విద్యార్థి విద్యార్థినులు మొదటి కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అని తెలుపడం జరిగింది.అప్లికేషన్ చివారితేది మరియు ఆన్లైన్ వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనేదాని పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందు పరచడం జరిగింది.అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోగలరు
1 thought on “CPGET open certificate varification registration window | Apply now”