LRS Good News: LRS Latest News | Telangana LRS Latest News 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు LRS పై ఫోకస్ పెట్టింది.గత ప్రభుత్వం పరిమిషన్స్ లేకుండా లి ఔట్స్ నిర్మించిన వారి పై ప్రభుత్వం ఇప్పుడు కొరడా జులిపిస్తుంది.ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో దాదాపుగా 75 % వరకు ఎలాంటి ధ్రుపత్రాలు లేకుండ సమర్పించారు అని తెలిపింది.ఎలాంటి ఆధారాలు లేకుండా LRS కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తమ పాత్రలను అప్డేట్ చేయాలనీ తెలిపింది ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
LRS
LRS (లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీం )ఈ స్కీంను గత ప్రభుత్వం 2020 లో ప్రారంభించింది.లి అవుట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవాలి అని హడావుడిగా ఈ స్కీం ను ప్రారంభించటం జరిగింది. అప్పట్లో ఈ స్కీం కు భారీ వ్యతిరేఖత రావడం తో ఈ స్కీం ఉస్ తర్వాత ప్రభుత్వం ఎత్తలేదు.అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ పథకం గురించి BRS ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.దాదాపుగా 4 లక్షల వరకు ఉన్న ఈ దరఖాస్తుల్లో 75% వరకు ఫేక్ డాకుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నావ్ అని ప్రభుత్వం తెలిపింది.
Re-upload Eligibility – మల్లి ధ్రువపత్రాలు అలోడ్ చేసుకోవడానికి ఎవరు అర్హులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ సమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో 63 వేల వరకు దరఖాస్తులు ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా ఉన్నట్టు అధికారులు గుర్తించారు .అయితే మరొక అవకాశం ఇవ్వడం కోసం అధికారులు ఎవరైట్య్ తమ ధ్రువపత్రాలను ఇవ్వకుండా LRS కి అప్లై చేసుకున్నారో అంటే 2020 ఆగస్టు 15 కు ముందు LRS కి అప్లై చేసుకున్నారో వారు వారు మాత్రమే ధ్రువపత్రాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనీ కొరకు.ఆన్లైన్ లో యూపిలోడ్ చేయడం ద్వారా అందరికి సమయం కలిసి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.ఎక్కువ రోజులు నిరీక్షణ లేకుండా సెప్టెంబరులోపు ఈ పనిని పూర్తి చేయడాన్నికి ప్రభుత్వం ఆలోచిస్తోంది..
ఏమేమి ఇప్పుడు అప్లోడ్ చేయాలి- What is the Certification Uploads
అప్లికేషన్ దారులు తాము తీసుకున్న భూమి యొక్క తాలూకు పత్రాలు,సెల్ dd ,మార్కెట్ విలువ మరియు ఏసీని అయితే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేయ్ ప్లాట్స్ ని క్రమబద్దీకరిస్తాం అని తెలిపింధీ.
ఎలా అప్లోడ్ చేయాలి- How to Upload
LRS కు సంబంధించిన అప్లికేషన్స్ అప్పొరువాల్ కాకుండా ఆగిన వారిని మల్లి అప్లోడ్ చేయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిముది.మొదట LRS వెబ్ పోర్టల్ లోకి వెళ్లి అక్కడ మీరు LRS కు అప్లై చేసుకునే తప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ను ఇచ్చి పక్కనే ఉన్న గెట్ ఓటీపీ ని క్లిక్ చేస్తేయ్ మీ మొబైల్ కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది.ఆది వచ్చిన తరువా త మీరు ;పక్కనే కనిపిస్తున్న అప్లోడ్ అనే బట్టన్ పై క్లిక్ చేసి మీ సంభందిత ధ్రువపత్రాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.www.LRS.com
ఎంత సీజీలో పత్రం అప్లోడ్ చేయాలి- How Much Range Of Document
ఈ ధ్రువపత్రాలను కేవలం 5ఎంబి లోపల మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది