Bank Of Baroda Business Correspondent Supervisor Jobs 2024
Bank of Baroda has released a notification that eligible candidates should apply for Business Correspondent Supervisor Jobs.
Bank Of Baroda Business Correspondent Supervis

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయినా బ్యాంకు అఫ్ బరోడా తమ బ్యాంకుల్లో కాలిగా ఉన్న సూపెర్వైసోర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ రోజు తెలుసుకుందాం..
ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య – Vacancies : 04
జాబ్ హోదా Designation: bcs
అర్హతలు- Eligibility :
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.మరియు కంప్యూటర్ గురించి పరిజ్ఞానం ఉండాలి.
జీతం ; దాదాపుగా 25,000/-
అనుభవం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు .
వయసు- Age:
18 సంవత్సరాలు నిండిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు
ఎంపిక విధానం- Selection Process:
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యద్రహులను కేవలం ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరుగుతుంది.ఎలాటి రాత పరీక్ష నిర్వహించడం లేదు .
అప్లికేషన్ చివరి తేదీ- Last Date : 31-08-2024
అప్లై చేసుకునే విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు తమ డీటెయిల్స్ పోస్ట్ ద్వారా బ్యాంకు అఫ్ బరోడా హెడ్ ఆఫీస్ కు పుంపించవలసి ఉంటుంది .
ఫీజ్- Fee:
ఎలాంటి ఫీజ్ తీసుకోబడదు
గమనిక: మరిన్ని ఉద్యోగాలు ,ప్రభుత్వ పథకాలు మరియు చదువు సంభందిత వివరాలకు ఇప్పుడే మన బ్లాగును విసిట్ చేయండి
I want this job How to Apply
How to Apply this job