New Digital Ration Cards : రెండవ తారీకు నుంచి రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్లు ? రెండో తారీకు కాలేదా
తెలంగాణలో రెండవ తారీకు నుంచి రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటున్నాము అన్న ప్రభుత్వం ఇంకా రెండో తారీకు కాలేదా.
New Digital Ration Cards
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అక్టోబర్ రెండో తారీకు నుండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తో సహా ఆహార భద్రతా శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలపడం జరిగింది రెండో తారీకు దాటి రెండు రోజులు అవుతున్నా కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఎత్తలేదు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి సర్వేను అయితే నిర్వహించనున్నారు గతంలో ప్రజాపాలన ద్వారా తీసుకున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లను పరిగణంలోకి తీసుకోలేదు.
అంతేకాకుండా మరో కొన్ని రోజుల తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి మీసేవ ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని మళ్లీ రద్దు చేస్తూ వచ్చింది అలా పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చిన రేషన్ కార్డుల విషయం ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అందరికీ ఒకటే రాష్ట్రం ఒకటే రేషన్ పేరు మీద డిజిటల్ సర్వేను అయితే నిర్వహిస్తున్నారు ఈ డిజిటల్ సర్వే ద్వారా కొత్త రేషన్ కార్డులో కోఆర్కులను నిర్మించనున్నట్లు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇంతకీ కొత్త రేషన్ కార్డులు అసలు ఇస్తారా ఇవ్వరా అనే విషయంపై ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు రాష్ట్రం మొత్తం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిసారి కొత్త మార్గదర్శకాలు అంటూ చెబుతూ వాటిని పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్న ఇంతవరకు రైతులకు రైతుబంధు పాటు ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టలేకపోయింది ఇప్పుడు ఈ డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా అయినా కొత్త రేషన్ కార్డులు వస్తాయా లేదా అనేది ప్రజల్లో అయితే క్యూస్షన్ మార్పుగా మిగిలిపోయింది.
గతంలో ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లను అయితే తీసుకుంది మళ్లీ కొద్ది రోజుల తర్వాత పదే పదే కొత్త రేషన్ కార్డు గురించి అడుగుతున్నాను తో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆహార భద్రత శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. మళ్లీ దసరా లోపు కొత్త రేషన్కార్లను అమలు చేస్తామని సీఎం తెలపడంతో అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని ఉత్తంకుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది.
అయినా కూడా అక్టోబర్ ముగిసిన ఇంతవరకు రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు కొన్ని రోజులు గ్రామ సభల ద్వారా అప్లికేషన్లు తీసుకుంటామని ఉత్తంకుమార్ రెడ్డి తెలపడం జరిగింది కనీసం ఈ గ్రామ సభల ద్వారా నాయనా అప్లికేషన్ తీసుకుంటున్నారా అంటే అది కూడా లేదు మొత్తానికి కొత్త రేషన్ కార్డుల విషయాన్ని గాలికి వదిలేసినట్లయితే అయింది ఇప్పుడు డిజిటల్ సర్వే పేరుతో స్మార్ట్ రేషన్ కార్డును ఇస్తామంటూ ఈనెల మూడు నుంచి ఏడో తారీఖు వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సర్వే అయితే నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.