PM kisan 18th installment Deposited: పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదల
రైతుల ఖాతాలోకి విడుదలైన పిఎం కిసాన్ నిధులు ఈ KYC చేసుకుంటేనే నిధులు విడుదల.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఇస్తున్నటువంటి 2000 రూపాయలను ఈరోజు అయితే రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది ఈ విడుదలతో రైతులు పూర్తిగా 18 విడుదల నిధులు తమ ఖాతాలో అయితే జమ చేసుకున్నారు దీంతో మొత్తంగా రైతులకు 36 వేల రూపాయలు అయితే ఖాతాలోచమవడం జరిగింది.
PM kisan 18th installment Deposited
ప్రధానమంత్రి ఈ నిధులను మహారాష్ట్ర వేదికగా అయితే విడుదల చేయడం జరిగింది మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ సభలో పిఎం ప్రధానమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రైతు భరోసా పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఎందుకు రైతు భరోసా ఇవ్వలేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు ఇంతవరకు సంవత్సరం పూర్తి కావస్తున్న కూడా ఎందుకు రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయలేకపోయారు. అని ఆయన ఎత్తిపొడిచారు. మహా కూటమిగా వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని అక్కడే ప్రజలకు ఆయన తెలపడం జరిగింది.
గతంలో ఈ కేవైసీ చేసుకొని ఉన్న రైతులకు కూడా ఇప్పుడు 16 17 విడతల డబ్బు జముఖాన్ని రైతులకు ఈ విడుదలను మొత్తం నాలుగు వేల రూపాయలను అయితే ప్రభుత్వం జమ చేసింది 18వ విడతలో ఎవరికైతే 17వ విడతలో డబ్బులు రాలేదు వారికి కూడా ఈవిడతలు ఉన్నాయి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలో చెమ చేయడం జరిగింది డిప్యూటీ ప్రాసెస్ ద్వారా ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం చెమచేస్తూ వస్తోంది. ఈవిడతో మొత్తం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాలో 18 విడతల నిధులను విడుదల చేసింది అంటే మొత్తంగా ఒక్కొక్క రైతు ఖాతాలో 36వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది.
మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ ఢంకాను మోగించారు. వాశిం ప్రాంతంలోని జగదాంబ మాత ఆలయాన్ని ఆయన సందర్శించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బంజారాలకు సంప్రదాయ వాయిద్య పరికరమైన నంగారా ఢంకాను ఆయన సరదాగా వాయించారు. ఈ పర్యటనలో బంజారా విరాసత్ మ్యూజియాన్ని, రూ.23,300 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని మోదీ ప్రారంభించారు. అక్కడి నుంచి థాణే, ముంబైకి చేరుకున్నారు.
మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.20వేల కోట్లను డిపాజిట్ చేశారు. పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ 2019లో ఈ పథకాన్ని . జమయ్యాయా? లేదా? అనేది తెలుసుకోవచ్చు
రైతులు తమ అకౌంట్లో కనుక డబ్బులు జమ కాలేదు అని అనుకున్నట్లయితే వెంటనే పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్ కి వెళ్లి అక్కడ నుండి తమ యొక్క ఖాతాలో తనిఖీ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు బెనిఫిషరీ స్టేటస్ కాలంలోకి వెళ్లి తమ ఖాతాలో డబ్బు చెమ అయ్యిందా కాలేదా అనేది తెలుసుకోవాలని చెప్పారు. ఒకవేళ డబ్బు చెమ కాకపోతే వెంటనే తాము ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.