CSIR NIO Jobs Notification 2024 | Intermediate jobs| Rythu Prasthanam

Photo of author

By Admin

CSIR NIO Jobs Notification 2024 | Intermediate jobs| Rythu Prasthanam

CSIR NIO Jobs Notification 2024 | Intermediate jobs| Rythu Prasthanam
CSIR NIO Jobs Notification 2024 | Intermediate jobs| Rythu Prasthanam

ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాల కోసం సి ఎస్ ఐ ఆర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ఇనిస్టిట్యూట్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఒసెనోగ్రఫీ లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ (ఫైనాన్స్పో & అకౌంట్స్), జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ (స్టోర్ & పూర్చేస్) జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫిేషన్లు విడుదల చేయడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై అనేది చేసుకోవచ్చు.ఇది పూర్తిగా కేంద్రం ద్వారా విడుదల చేయబడిన నోటిఫికేషన్ .ఎలాంటి అనుభవం ఉండవలసిన అవసరం లేదు.

Importent dates – ముఖ్యమైన తేదీలు 

అప్లికేషన్ స్టార్ట్ అయ్యే తేది : 20 ఆగస్ట్ 2024

అప్లికేషన్ చేయడానికి చివరి తేది : 19 సెప్టెంబర్ 2024

అప్లికేషన్ హార్డ్ కాఫీ సబ్మిట్ చేయడానికి చివరి తేది :30-september 2024

పోస్టుల వివరాలు & అర్హతలు:

 

• జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్): ఈ ఉద్యోగాలకు 10+2 అర్హత /12tg పాస్ అయినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 18 నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి.

 

• జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పార్చాజ్): ఈ ఉద్యోగాలకు 10+2/12th పాస్ అయ్యి 18-28 సంవత్సరాల వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 01 పోస్ట్ మాత్రమే ఉన్నది.

 

• జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల 10+2/12th పాస్ అయినవారు Apply చేసుకోవాలి. మొత్తం 05 పోస్టులు వున్నాయి.

పరీక్ష విధానం – Examination process

ఈ పోస్టులకు సంభందించిన పరీక్షలను పూర్తిగా omr బేస్డ్ గా నిర్వహించడం జరుగుతుంది.అంటే మనుఎవల్ గా మాత్రమే ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

Application fee – అప్లికేషన్ ఫీజు 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు బీసీ/ఓబీసీ/EWS/UR అభ్యర్థులు అయితే 100/- రూపాయలను ఫీజు గా చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు మరియు ఎస్సీ/ST/ PWD వారు అయితే ఎలాంటి ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం 35000 సాలరీ ఇస్తుంది.

ఎలా అప్లై చేయాలి – How to Apply 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు మొదటగా ఆన్లైన్లో తమ అప్లికేషన్ ఫామ్ ను నింపవలది ఉంటుంది.ఆ తరవాత తమ యొక్క అర్హతను తెలిపే అర్హత డ్రువపత్రాలను పోస్టు ద్వారా ఆఫ్లైన్ లో సర్టిఫికెట్లు csir కు పంపవలసి ఉంటుంది.

Eligibility – అర్హత ప్రమాణాలు

10 +2 ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆర్హులు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు  ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరముల లోపు వయసు కలిగి ఉండాలి . మీకూ ఇంటరెస్ట్ ఉన్న లేదా మీ తోటివారికి ఈ ఉద్యోగాల గురించి తెలియజేయండి.

గమనిక: ఇలాంటి మరెన్నో ఉద్యోగాల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ఫాలో అవ్వండి.

Apply now

Notices

 

1 thought on “CSIR NIO Jobs Notification 2024 | Intermediate jobs| Rythu Prasthanam”

Leave a Comment