Krishi Vigyan Kendra Notification 2024| Rythu Prasthanam
తెలంగాణలో వ్యవసాయ కళాశాలలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రం
తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రతి పాదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10 న యూనివర్సిటీలో నిర్వహించే ఇంటర్వ్యూ లకు హాజరు కాగలరు .దీనికి సంబంధించి అర్హతలు ఏంటి ఎంత ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు అనేది ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం….
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
తెలంగాణ లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలం ఐన ప్రొఫసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదలయింది.
పోస్టులు
ఒక ప్రాజెక్టులో భాగంగా యూన్ ప్రొఫషనల్స్ 1 అనే ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య
నోటిఫికేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉద్యోగాలు కేవలం 2 మాత్రమే ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉండాలి (క్రాప్ సైన్స్,హార్టికల్చర్ సైన్స్,NRM రిలేటెడ్ ,అనిమల్ సైన్స్,వెటర్నరీ సైన్స్ఫిషర్ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ,అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఇంకా ఇతర )
అనుభవం
ఫీల్డ్ వర్క్ మరియు డేటా కలెక్షన్ వర్క్ లో కొత్త అనుభవం ఉండాలి.
జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30,000 లతో ప్రారంభ జీతం ఉంటుంది.
ఫీజ్
ఈ ఉద్యోగాలు OFFLINE ద్వారా నిర్వహిస్తుండడం ద్వారా ఎలాంటి ఫిజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లై విధానమ్
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు నేరుగా మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి కేంద్రంలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రానికి వెళ్లి offline ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
కృషి విజ్ఞాన్ కేంద్రానికి వెళ్లి offline ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. మీ ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
కాంటాక్ట్ వ్యవధి
12 నెలల వ్యవధి వరకు కాంట్రాక్టు ఉంటుంది మీరు జాయిన్ అయినా తేదీ నుండి లేదా 31st మార్చి 2025 వరకు ఐన ఉండొచ్చు.
నోట్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నియమాలు మరియు నిబంధనల ద్వారా పేర్కొన్న పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.
2. అభ్యర్థులు తమ ఎడ్యుకేషనల్ మరియు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ల యొక్క రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు పూర్తి బయో-డేటాతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లను తీసుకురావాలి,
3. నం. ఇంటర్వ్యూకు హాజరైనందుకు TA/DA చెల్లించబడుతుంది.
4. ఎంపిక కమిటీ నిర్ణయమే అంతిమమైనది మరియు అన్ని అంశాలకు కట్టుబడి ఉంటుంది.
అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూ జరిగ్వ తేదిన ఒరిగిన స్ట్రిఫికేట్స్ తో హాజరు కావాల్సి ఉంటుంది.
వేదిక : Krishi Vigyan Kendra, Bellampally, Manchiryala Jilla.
Note: Please Read The Notification Before Apply.