Aa Rojulu Malli Raavu | Committee Kurrollu | Niharika | Yadhu Vamsi | Anudeep | Karthik1

Photo of author

By Admin

Aa Rojulu Malli Raavu | Committee Kurrollu | Niharika | Yadhu Vamsi | Anudeep | Karthik1

 

Song: Aa Rojulu Malli Raavu Movie: Committee Kurrollu Music Composed & Arranged by Anudeep Dev Singer: Karthik Lyricist: Krishna Kanth (K.K) Acoustic Guitars: Keba Jermiah , Joel Sastry Ukulele/ Bass Guitar / Electric guitar: Keba Jermiah Flute: Pramod Umapathi Rhythms: Kalyan Strings & Piano: Ebenezer Paul

Female choir/chorus: Sindhuja Srinivasan, Lakshmi Meghana, Maneesha Pandranki, Nada Priya, Vagdevi Male choir/chorus: Ritesh, Harsha, Prakash, Vinayak, Akhil Chandra, Jayanth Madhur. Karthik’s voice recorded by Rakesh @ The Sound Dock, Hyderabad. Choir, Flute & Acoustic guitars recorded by Anudeep @ Quirky Vox studios, Hyderabad. Ukelele, Bass guitar, Acoustic guitar by Keba, recorded @ 20DB, chennai. Tune, Shoot version and Track sung by Ritesh G Rao. Managers: Arudra , Feru Studio assistant: Raju Triparaveni Mixed by Abin Paul (Chennai) Mastered by Shadaab (Mumbai)

రాదే రాదే అలుపంటూ రాదే
ఆడిస్తున్న ప్రతి పూటే
వాడు వీడు అంటూ తేడాలేలేవే
అంత కలిసి ఒక చోటే ఆడమే
ఆడా అమ్మ నాన్నలను ఎంతో విసిసగించి
మాటే వినదంటా… వయసే
ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి
మా గుండె తిరిగేదాచోటే
అరెరే…….బాల్యం రమ్మన్నా రాదే
గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే
స్నేహాలే……హి..హి…
గుణే మీద వేసి పోయే పచ్చబొట్టేలే ..

ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానీ కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు
ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానీ కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు

సొంత ఊరిలో కన్నావారితో
ఉంటె వేరులే మనసంతా హాయిలే
ఎంత మారిన సాటి రావులే
అమ్మమ్మ ఇచ్చే వందాకే
చెప్పాలంటే ఎంతున్న
మాలో దస్తం మా ప్రేమా
బయటే పెట్టె ధైర్యాలే లేవులే
మాలో మాకే ఎన్నున్నా చేయే
వేస్తె మా మీద ఎవ్వరినైనా తెన్నేటి తీరులే
రోజుకోసారే గుర్తొస్తే మావురే
మౌనంగా ఆగిపోయే మనసే
మారిపోయేలే నేడు ఆధారే
ఆనాటి మాయే ఏమాయె
దేవుడు కనిపించి ఎం కావాలని అంటే
ఎం అడుగుతావ్ నాన్న
దేవుడు కనిపించి ఎం కావాలని అంటే
మేమంతా వెళ్తాము చిన్ననాటి

ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానే కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు
ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానే కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు

ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానీ కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు
ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానీ కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు

ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానీ కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు
ఆ రోజులు మల్లి రావు
ఈ రోజుల కానీ కావు
అంతే లేని అందాలు
వెంటే వస్తే అంటే చాలు

Leave a Comment