రైల్వే శాఖలో మరో భారీ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | Rythu Prasthanam

Photo of author

By Admin

రైల్వే శాఖలో మరో భారీ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | Rythu Prasthanam

ఈస్టర్న్ రైల్వే నుండి 3,115 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగాలరు .

రైల్వే శాఖకు సంబంధించి ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హతగాల అభ్యర్థులు అక్టోబర్ ౨౩ వరకు అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది.ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల అర్హతలను 10వ తరగతి మరియు ఐఐటీ పాస్ అవ్వాలని నిర్ధారించింది.ఎలాంటి రాత పరీక్షా మరియు ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకోకుండా నేరుగా సెలెక్ట్ చేస్తున్నారు. అప్లికేషన్ చేసుకోవడం ఎప్పటినుడి స్టార్ట్ చెయ్యాలి,ఎవరు అర్హులు,ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజ్ ఎంత, ఎక్సమ్ ఎలా ఉంటుంది అనేవి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్
నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 9th సెప్టెంబర్ 2024

ముఖ్యమైన తేదీలు – Important Dates:

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 24th సెప్టెంబర్ 2024
అప్లికేషన్స్ చేసుకోవడానికి చివరి తేదీ ; 23th అక్టోబర్ 2024

అర్హతలు – Eligibility :

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 పాస్ అవ్వడం తో పాటు 10+2 సిస్టం కింద ఉంటె ITI అర్హత కలిగి NCVT లేదా SCVT ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయసు- Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ౧౫ నుండి ౨౪ సంత్సరాల మధ్య వయసు కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

వయసు సడలింపు- Age Relaxation:

SC/ST అభ్యర్థులు: 05 సంవత్సరాలు
ఓబీసీ అభ్యర్థులకు: ౦౩ సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.

ఎంపిక విధానం- Selection Process :

మొదటగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ౧౦ ఇతి లో మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్షా ,స్కిల్ టెస్ట్ ఉండదు. ఇంటర్వ్యూ కూడా ఉండదు.

మెడికల్ ఫిట్నెస్- Medical Fitness :

రైల్వే ఉద్యోగాలలో మీదికెల్ ఫిట్నెస్ ను చూడడం జరుగుతుంది అది అప్రెంటిస్ అయిన సరే ఖచ్చితంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి

స్టైఫౌండ్- Stipend :

ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు నెలకు ౧౫౦౦౦ వరకు స్టైఫౌండ్ ఇస్తారు.ఇతర అలెవెన్సుస్ ఏమి ఉండవు.

ట్రైనింగ్- Training :

ఎంఐపికైనా అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.

కావాలసిన పత్రాలు- Documents:

10th పాస్ అయిన మెమో
ITI,SCVT/NCVT ట్రేడ్ సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
signature ఉండాలి

దరఖాస్తు ఫీజు- Application Fee:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉర్,ఓబీసీ,ews పురుష అభ్యర్థులు ౧౦౦ ఫీజు చెల్లించాలి స్సీ,స్థ ,మహిళలు ఎలాంటి ఫిజూ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి-How to Apply:

నోటిఫికేషన్ లో ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Conclusion:

Another significant notification has been released by the Railway department, this time pertaining to the Railway Recruitment for the year 2024. This notification marks the conclusion of the Rythu Prasthanam initiative, bringing forth new opportunities in the railway sector. Applicants are advised to review the notification carefully and follow the given guidelines for a successful application process.

గమనిక : అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్షుణ్ణంగా నోటిఫికేషన్ చదివిన తరువాతే ఏపీ చేసుకోగలరు.

Notification
Apply Now

 

Leave a Comment