Telangana Panchayat Elections Date Released: వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు 2024

Photo of author

By Admin

Telangana Panchayat Elections Date Released: వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఇంతవరకు రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ల గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయింది ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించడానికి సంబంధించి సన్నహాలు చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సంక్రాంతి లోపల పంచాయతీ ఎలక్షన్లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు దీనిపై బీసీ తో మాట్లాడి త ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి అనే దాని గురించి మాట్లాడుతామని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్చాట్లో వెల్లడించారు.మరవైపో ప్రతిపక్ష పార్టీ అయినా టిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొమిరెడ్డి స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలో చేస్తున్న వాక్యాలు పూర్తిగా అబద్ధమని రాబోయే నాలుగేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని చెప్పారు.

అటు రుణమాఫీపై మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతుకు రుణమాఫీ చేసి తీరటం అని ఇప్పటివరకు 18 లక్షల వరకు రుణమాఫీ చేశామని త్వరలోనే మిగిలిన 8 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని ఆమె అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏ రైతులకు అయితే రుణమాఫీ కాలేదు రైతుల డాటాను తీసుకున్నామని దీపావళి లోపల రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని దీపావళి తర్వాత మరో నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ఆమె అన్నారు.టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పోలీసులను పోలీసులే కొట్టుకునే వ్యవస్థను తీసుకువచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు హామీలను అమలు చేసింది లేదని ఆయన ఎద్దేవా చేశారు.రాష్ట్ర పరిస్థులను స్థాయి గతులను అర్ధం చేసుకోకుండా brs పార్టీ వ్యాఖ్యలు చేస్తుందంటూ మండిపడ్డారు పొంగులేటి.త్వరలో జరుగబోయే పంచాయతీ ఎలక్షన్స్లో నైనా పార్టీ మార్పులు చేసుకొని బరిలోకి దిగాలని అన్నారు.పంచాయతీ ఎలేచ్షన్స్ లోపు కొంతమంది ముఖ్య నాయకులు జైలుకు వెళ్లడం కాయం అని అధికార పార్టీ మంత్రులు మ్మెల్యే లు అన్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్చాట్లో వెల్లడించారు.మరవైపో ప్రతిపక్ష పార్టీ అయినా టిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొమిరెడ్డి స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలో చేస్తున్న వాక్యాలు పూర్తిగా అబద్ధమని రాబోయే నాలుగేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని చెప్పారు.

Leave a Comment