Telangana Crop Loan Waiver 4th Installment List: నాలుగో దశ రుణమాఫీకి సంబంధించి లిస్ట్ విడుదల చేసేది అప్పుడే : సీతక్క

Photo of author

By Admin

Telangana Crop Loan Waiver 4th Installment List: నాలుగో దశ రుణమాఫీకి సంబంధించి లిస్ట్ విడుదల చేసేది అప్పుడే : సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది మరో రెండు వారాల్లో నాలుగు లక్షల మందికి రుణమాఫీ జరగనుంది అన్న మంత్రి సీతక్క.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ నామిలైన ఆరు గ్యారెంటీలను ఒకటొకటిగా నేర్పిస్తూ వస్తుంది అన్ని ముఖ్యంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు నాలుగు గ్యారెంటీలను పూర్తి చేసింది మరో రెండు కరెంట్ వెళ్ళినప్పుడు పోటీ చేసుకోవడానికి సంబంధించి డబ్బులు పోగు చేసుకుంటుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ హామీల్లో రైతులకు రెండు లక్షల వరకు నీ చేస్తామని హామీ ఇచ్చారు ఆగస్టు 15 వరకు మూడు విడుదల రెండు లక్షల రుణమాఫీని చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మొదటి విషయ విడుదల చేసిన దగ్గర నుంచి రైతులకు తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు ఆగ్రహాలు వ్యక్తం చేశారు రైతులు. మొదటి దశగా రైతు రుణమాఫీకి 11.74 లక్షల మందిని ఏర్పాటు చేసుకోండి దీనికోసం అని 6000 కోట్ల రూపాయలు వెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం 50 వేల నుంచి లక్షల్లోపు ఉన్న రుణాలను సంబంధించి బ్యాంకుల్లో మాఫీని చేయడం జరిగింది.

రెండవ దశలో భాగంగా నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలకు ఏడు వేల కోట్లను విడుదల చేసింది దీంట్లో లక్ష నుంచి లక్షన్నరలోపు ఉన్న రైతు ఏవైతే ఉన్నారో వారికి రుణమాఫీ జరిగింది. రెండు లక్షల పైన వడ్డీ చెల్లిస్తే మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో చాలామంది రైతులు వడ్డీని చెల్లించారు అయినా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు దీంతో పెద్ద ఎత్తున రైతుల దగ్గర్నుంచి తమకు రాలేదు అంటే తమకు బాలేదు అని నిరసనలు తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రత్యేకంగా ఒక ఆప్ ని డిజైన్ చేసింది ద్వారా మరియు వైశ్య శాఖ రెవెన్యూ శాఖల ద్వారా సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో భాగంగా రైతులు తమకు మాఫీ ఎందుకు రాలేదు అని దాని గురించి యాప్ లో వివరించారు అలాగే రైతు కుటుంబ ఫోటోను యాప్ లో అప్లోడ్ చేశారు

అంతేకాకుండా రైతు యొక్క సంతకం కూడా తీసుకొని సంబంధిత యాప్ లో అప్లోడ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదు అని అడిగినప్పుడు కొంతమంది ఆధార్ కార్డు తప్పుగా ఉన్నాయని ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ మ్యాచ్ కావడంలేదని మరియు కొన్ని టెక్నికల్ ఇష్యుల వల్ల కాలేదని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.వచ్చిన డేటా ఆధారంగా ఇప్పటికీ రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగిందని దీపావళి తర్వాత మరో నాలుగు లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపింది దీనికి సంబంధించి నాలుగో విడత రుణమాఫీ అర్హులను నవంబర్ రెండవ భాగం చేస్తామని తెలిపింది సంబంధించిన వెబ్సైట్లో జాబితాను ఉంచుతామని ఆమె అన్నారు. ఇంకా ఎవరికైనా రైతులకు డౌట్స్ ఉంటే తమ దగ్గరలో ఉన్న అడిగి సమాచారాన్ని తెలుసుకోవాలని ఆమె తెలిపారు.

Leave a Comment