Rythu Bharosa Latest News 2024: యాసంగి నుండే రైతు భరోసా ఇష్టం : తుమ్మల నాగేశ్వర రావు
ఇంతకుముందు వాన కాలం సీజన్లో రైతు భరోసా ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ చేసేసానులో రైతు భరోసా ఇస్తామంటూ దశ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరఫున జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయినా రైతు భరోసా 15 వేల రూపాయలను ఇప్పుడు అప్పుడు అంటూ చెరుకుతూ వెళ్తూనే ఉంది గతంలో వ్యవసాయ శాఖ మంత్రి మరియు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసాను వానాకాలం నుంచి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వానాకాలం పూర్తి అయ్యి వడ్లు ఇంట్లోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ భరోసాను యాసంగి నుంచే ఇస్తామని తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది తెలియడం లేదు.
ఇంత ఎన్ని రోజుల వరకు రైతుబంధుకు సంబంధించి మార్గదర్శకాలను తయారు చేస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సడన్గా యాసంగి నుంచి పంట బీమా ఇస్తామని చెప్పడం గమనత్వం దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర బడ్జెట్ లేక రైతు భరోసా డబ్బులను ఆపుతుందా లేక కావాలని దీన్ని ముందుకు తోస్తూ వెళుతున్నద అనేది ఆలోచించాల్సిన విషయం.
ఇప్పటికే రాష్ట్ర రైతులు రైతు భరోసా అనేది అందక చాలా మటుకు అప్పులోనే ఉన్నారు ఇప్పుడు ఇంకా యాసింగి నుంచే డబ్బులు ఇస్తామని చెప్పడంతో అసలు ఇస్తారా లేదా అనేది రైతులను ఒక ఆలోచనగా అయితే మిగిలిపోయింది కొంతమంది రైతులయితే ఈ రైతు భరోసా ఇవ్వరు మనం మళ్ళీ అప్ల పాలు అవ్వాల్సిందే అని కొంతమంది రైతురైతే వాపోతున్నారు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసింది దీంతో రుణమాఫీ కానీ రైతులు ఇబ్బందుల పాలు అవుతున్నారు.
రుణమాఫీ కానీ రైతుల చుట్టూ బ్యాంకర్లు తిరుగుతున్నారు తీసుకున్నారు నన్ను వడ్డీలైనా చెల్లించాలని బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రెండు లక్షల పైకి ఉన్న రైతులు కచ్చితంగా వడ్డీని చెల్లిస్తే మాత్రమే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆయన కొంతమంది రైతులు వడ్డీని చెల్లించిన కూడా ఇంకా వారికి రుణమాఫీ అయితే జరగలేదు. దీంతో వాళ్ళు అయోమయంలో అయితే పడిపోయారు ఎవరికి అయితే రుణమాఫీ కాలేదు వారికి నుంచి డీటెయిల్స్ అనేవి తీసుకొని రైతు రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆప్ లో వ్యవసాయ శాఖ అధికారులు ఏఈవోలు అయితే రైతుకు ఎందుకు రుణమాఫీ కాలేదు అనే దాని గురించి సమాచారం తీసుకొని రైతు సిగ్నేచర్ తో యాప్ లో అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు.
దసరా ముందు రెండు లక్షల పైకి ఉన్నటువంటి రుణమాఫీ నీ చేస్తాము అన్న ప్రభుత్వం దసరా అయిపోయే పది రోజుల్లో కావస్తున్న కూడా ఇంతవరకు అయితే రుణమాఫీ చేయలేకపోయింది. అలాగే రైతు భరోసా కూడా దసరా రోజే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం దసరా ఇంకా కాలేదా అని పలువురు అంటూ ఉన్నారు.ఇంతకీ రాష్ట్రానికి రైతు భరోసా ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనేది మరో కొద్ది రోజులు వచ్చి చూడాల్సిందే.