National Fertilizers Limited Recruitment – 2024 : 336 ఉద్యోగాలకు దారఖాస్తుల ఆహ్వానం
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ తమ అధీనంలో ఉన్న కొన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిన్ది దానికి సంబంధించిన పూర్తి వివరాలు.
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటడ్ ఇది భారతీయ సంస్థ అంటే పబ్లిక్ సెక్టార్ అన్నమాట ఇది నవరత్న కంపెనీ అని చెప్పవొచ్చు.ఈ సంస్థ అనేక రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 336 ఖాళీలను భర్తీ చేయనుంది.అర్హత గల అభ్యర్థులు నవంబర్ 08 లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు.ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ముఖ్యమైన తేదీలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఫెరిలీజర్స్ లిమిటడ్
మొత్తం ఖాళీల సంఖ్య : 336
ఏమికైనా అభ్యర్థుల జీతం :
ఉద్యోగాన్ని బట్టి జీతం చెల్లింపు విధానం ఉంటుంది.౨౧,౫౦౦ నుండి ౫౬,౫౦౦ రూపాయల వరకు జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 09/10/2024
దరఖాస్తు చివరి తేదీ : 08/11/2024
ఎడిట్ లేదా కర్రెచ్షన్ చేసుకోవడానికి తేదీ : 10/11/2024 – 11/11/2024
భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు :
ఈ క్రింద పేర్కొన్న ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది.
- జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వివిధ విభాగాల్లో
- స్టోర్ అసిస్టెంట్
- లోకో అటెండెంట్
- ఫార్మసీస్
- నర్స్
- అటెండెంట్ గ్రేడ్ ౧
- OT టెక్నీషియన్
- ల్యాబ్ టెక్నీషియన్
- అకౌంట్స్ అసిస్టెంట్
- పోస్టులను ఇప్పుడు భర్తీ చేయబోతుంధీ.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు పదవ తరగతి ITI ,౧౦=౨ ,డిగ్రీ ,BSC అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ౧౮ సంవత్సరాల నుండి ౩౦ సంవత్సరాల లోపు ఉండాలి.వయసు లెక్కింప్పిక్కి కట్ ఆఫ్ తేదీగా 30-10-2024 ను పరిగణిస్తారు.
- SC ,బీసీ ST,EWS,PWD వారికీ నిబంధనల మెరకె వయసు సడలింపు ఉండనుంది.
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అన్నారు.ఓఫ్ఫ్లిన్ ద్వారా దరఖాస్తులు తీసుకోబడవని.పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపితేయ్ తిరసకరించడం జరుగుతుందని తెలిపారు.
ఫీజు
ఒకసారి ఫీజు చెల్లిస్తేయ్ మల్లి తిరిగి చెల్లించే(నాన్ రిఫండబుల్ ) వెసులుబాటు లేదు.ప్రతి అభ్యర్థి బ్యాంకు చార్జీలతో పాటుగా ౨౦౦ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం
OMR బేస్డ్ ఎక్సమినేషన్ ఉంటుంది.ఇందులో ఇంగ్లీష్ ,హిందీ,జనరల్ నాలెడ్జి ,జనరల్ అవెర్నెస్ జనరల్ ఇంగ్లీష్ కంపితటివే ఆప్టిట్యూడ్ ,రీజనింగ్ లో ప్రశ్నలు ఉంటాయి.
ఈ క్రింద పేర్కొన పరీక్ష కేంద్రాలు ఉండనున్నాయి.
హైదరాబాద్ ,విజయవాడ /అమరావతి
Notification
Apply Now
అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తరువాతే అప్లై చేసుకోగలరు .