Rythu Bharosa Guidelines 2024: రైతు భరోసా నిధులు వీరికి మాత్రమే జమ చేస్తాం అన్న సీఎం రేవంత్ రెడ్డి
రైతు భరోసా నిద్ధులు ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తాం అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చ దొరుకుతుంది అని ఎకరాలకు వర్కులో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి 15000 రూపాయల రైతు భరోసా కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. దాదాపు పంట ఇంటికి వచ్చే సమయం కూడా దగ్గరపడింది ఇప్పుడు రైతు భరోసాను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే నిధులను సమకూర్చుకున్నట్టు అయితే తెలిపింది.
Rythu Bharosa Guidelines
ఈనెల జరగబోయే దసరా పండుగ రోజునే రైతు భరోసాను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేదాని గురించి క్యాబినెట్లో సమావేశం అయితే నిర్వహించింది.

దీనికోసం ప్రత్యేకంగా రైతు వేదికలు నిర్వహించి రైతు వేదికల ద్వారా రైతులు మరియు రైతు సంఘాల నుంచి మార్గదర్శకాలను అలాగే వారి యొక్క సూచనలు అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటినీ కలుపుకొని రాష్ట్రంలో రైతు మరోసారి కు సంబంధించి నిబంధనలను తయారు చేయడానికి అయితే సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే దాదాపు నిబంధనలు తయారు చేయడం అయిపోయిందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అని రైతు వేదికల్లో రైతులను మరియు రైతు సంఘాలను అడగ్గా దాదాపు రైతులు అందరూ ఏడున్నర ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రైతులు చెప్పినట్టు తెలుస్తోంది.
అదే విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఫైనల్ అయితే చేసింది కేవలం 7.5 ఎకరాల వరకు ఉన్నా రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని క్యాబినెట్ ఫైనల్ అయితే చేసింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తం రైతుబంధు రుణమాఫీ నిధుల కోసం తల తోక అన్నట్టుగా అయితే ఇబ్బందులు పడుతూ ఉంది. అయినా కూడా ఇప్పటివరకు రెండు లక్షల వరకు రుణమాఫీని అయితే ప్రభుత్వం చేసింది ఇంకా కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు వారి కోసం అని ప్రత్యేకంగా యాప్ ను నిర్మించి ఎందుకోసం రైతు రుణమాఫీ కాలేదు అనే దాని గురించి ఎంక్వయిరీ అయితే చేస్తూ ఉంది.
దాదాపు రైతులకు రేషన్ కార్డు లేకపోవడం మరియు ఆధార్ కార్డులో పేరు తప్పనడం ఆధార్ కార్డు పేరు మరియు పట్టా పాస్బుక్ పేరు తప్పుగా ఉండడం పట్టా పాస్ బుక్ లో ఉన్న పేరు ఆధార్ కార్డు పేరు మరియు బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి పేరు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల చాలామంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదు వారి కోసం అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం కోసం నిధులను సిద్ధం చేసుకుంది దాదాపు 5000 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఈ రైతు భరోసాని రైతు రుణమాఫీ పూర్తయిన తర్వాత మాత్రమే అందజేయడానికి ఆలోచిస్తూ ఉన్నట్టు సమాచారం ఈ దసరాల్లో రైతు రుణమాఫీ తో పాటు రైతు భరోసా కూడా రైతుల ఖాతాలోచమవుతాయని తెలిపింది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌలు రైతులు మరియు భూమి యజమాని మాట్లాడుకొని ఈ 15 వేల రూపాయలు పంచుకోవాలని చెప్పడం జరిగింది.