PM Kisan 18th Installment : పీఎం కిసాన్ గుడ్ న్యూస్ ప్రతి రైతుకు 4000 రూపాయలు
పీఎం కిసాన్ గుడ్ న్యూస్ ప్రతి రైతుకు నాలుగు వేల రూపాయలను పిఎం కిసాన్ కింద అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం
PM Kisan 18th Installment
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం పీఎం కిసాన్ ద్వారా 6000 రూపాయలు సంవత్సరానికి అయితే అందిస్తోంది ఇప్పుడు ఆ డబ్బులను 4000 రూపాయలకు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలకు 4000 రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలను పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పైలెట్ ప్రాజెక్టుగా అయితే కొన్ని రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది. అవి హర్యానా పంజాబ్ ఢిల్లీ రాష్ట్రాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పటికే వారికి 18వ విడుదల పదివేల రూపాయలను ఖాతాలో అయితే విడుదల చేస్తుంది.

ఈ పదివేల రూపాయలు కూడా నాలుగు దశల్లో విడుదల చేస్తూ ఉంది.ఈ పదివేల రూపాయలను నాలుగు దశలో విడుదల చేయడానికి సన్న హాలు చేస్తోంది మామూలుగా 6000 రూపాయలు కూడా నాలుగు దశలో అయితే రైతుల ఖాతాలో ఉద్యమవుతాయి అవి జులై ఆగస్టు మధ్య ఒక దశ మరియు అక్టోబర్ నవంబర్ మధ్య 1 మార్చి ఏప్రిల్ మధ్య ఒక విడతను అయితే విడుదల చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతులు 17 విడతల అయితే డబ్బును పొందగలిగారు ఇప్పుడు 18వ విడతకు సంబంధించి అధికారికి వెబ్సైట్లో ఎప్పుడు విడుదల చేస్తారు అనేది విడుదల చేసింది పిఎం కిసాన్ అక్టోబర్ 5వ తారీఖు నుంచి 18వ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమవుతాయని తెల్పడం జరిగింది.

అయితే ఇప్పటికే కొంతమంది ఈ కేవైసీ చేసుకొని ఉన్నా కూడా వారికి 16 17 విడుదల డబ్బులు రైతులకు అయితే చేరలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 16 17 విడుదల డబ్బులు జమకాని రైతులకు 18వ విడుదల ఆ డబ్బులు కూడా జమవుతాయని తెలపడం జరిగింది అంటే మొత్తంగా ఇప్పుడు ఆ రైతులకు 6000 అయితే జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం అక్కడ తీసుకున్నటువంటి పైలెట్ ప్రాజెక్టులో సక్సెస్ఫుల్ అయితే అది మిగతా రాష్ట్రాలకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇది బిజెపి రాష్ట్ర ప్రాంతాలకు ఇస్తుందా లేదా బిజెపి సహిత ప్రాంతాలకు మాత్రమే ఇస్తుందా అనేదాని గురించి స్పష్టత రావాల్సి ఉంది.
మీరు గనుక ఇంతవరకు పిఎం కివైసీ అయితే చేసుకోనట్టయితే వెంటనే కేవైసీ అయితే చేసుకోండి కేవైసీ చేసుకుంటే మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో చమవడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పీఎం కిసాన్ కేవైసీ చేసుకోవడం గురించి ఒక వీడియో అయితే చేశాము ఆ వీడియోను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు వీడియో అయితే చూస్తూ ఈకవేషన్ ఇది చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ.