RRB Para Medical Posts Application Process 2024 Step By Step in Telugu
దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న పర మెడికల్ పోస్టులను భర్తీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విష్యం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి అర్హత గల అభ్యర్థులు 17 ఆగస్ట్ 2024 నుండి అప్లై చేసుకోవాలి అని తెలిపింది. ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
స్టెప్ 1

మొదట మనం RRB కి అప్లై చేయాలంటేయ్ మనం ఒక లాగిన్ ID క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు ఇంతకుముందెప్పుడైనా RRB లో ఉద్యోగాలకు అప్లై చేసిన లేదా RRB JE ఉద్యోగాలకు గాని అప్లై చేసి ఉంటె మీరు మీ లాగిన్ ID తో లాగిన్ అయ్యి మీరు ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒక వేళా మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా RRB కి అప్లై చేయకుంటే మీరు మొదటగా ఒక లాగిన్ ID క్రియేట్ చేసుకున్న తరువాతే అప్లై చేయండి. లాగిన్ ID క్రియేట్ చేసుకునే టపుడు మీరు మీ మొబైల్ నెంబర్ మరియు ఈ మెయిల్ ID ని దగ్గర ఉంచుకొంది.మీరు మీ ఈమెయిలు మరియు మోబైల్ కు వచ్చే ఓటీపీ లను అక్కడ ఎంటర్ చేస్తే మీకు లాగిన్ ID క్రీస్తే అవుతుంది.
స్టెప్ 2
లాగిన్ ID క్రియేట్ ఐన తరువాత మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది.మీరు లాగిన్ అయ్యాక పైన ఫొటోలో తెలిపి విధముగా మీకు రావడం జరుగుతుంది. మీ యెక్క జోన్ సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న బాక్సను టిక్ చేసి సబ్మిట్ చేస్తేయ్ మీకు అప్లికేషన్ ఫామ్లోకి తీసుకువెళ్లడం జరుగుతుంది.
స్టెప్ 3
మీరు మీ లాగిన్ id క్రియేట్ చేసుకునేప్పుడు ఇచ్చిన వివరాలను ఒకసరి చెక్చేసుకోమని అంటుంది. మీరు చెక్ చేసుకొని వివరాలను చూసి నింపండి.
స్టెప్ 4
మీ వ్యక్తిగత సమాచారం ఇచ్చిన తరువాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తేయ్ మీకు ఇతర వివరాలను అడుగుతుంది పైన ఇవ్వబడిన పిక్చర్ ను చూడండి.
స్టెప్ 5
ఇతర వివరాలను ఇచ్చిన తరువాత ఇప్పుడు మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్కుఅలిఫికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అంతే కాకుండా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సంభందిత శాఖలో ఎన్ని సంవత్సరాలు ఉందొ ఇవ్వవలసి ఉంటుంది
స్టెప్ 6
మీ యొక్క క్కుఅలిఫికేషన్స్ ఇచ్చిన తరువాత మీఋ మీ యొక్క పాస్ ఫోటో మరియు మీ యొక్క సంతకాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రెండింటి సైజు 30 kb నుండి 70 kb మధ్య ఉండాలి.
స్టెప్ 7
ఇక్కడ మీరు మీ వివరాలను తప్పుగా ఇచ్చిన లెకపొతే మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్ లో మీ చదువుకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలు లేకపోయినా మీరు నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. కాబాట్టి మీరు ఒకసారి ఇచ్చిన నోటిఫికెషన్స్ లో కాలం B ని పూర్తిగా చదివిన తరువాత మాత్రమే అప్లై చేయండి.
స్టెప్ 8
ఇంతవరకు మీరు ఇచ్చిన వివరాలను ఒకసారి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చిక్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
1 thought on “RRB Para Medical Posts Application Process 2024 Step By Step in Telugu”