Telangana Sc Study Circle Out Sourcing Jobs 2024| Telangana jobs
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్ లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ మరియు ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్ ఆఫీస్ బాయ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేసుకోవడం కోసం విధానంలో అయితే భర్తీ చేసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలంగాణలో కొత్తగా ప్రారంభమైన ఎస్సీ స్టడీ సర్కిల్స్ లో 2024 సంవత్సరానికి గాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ బ్రాంచ్ కి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లుగా చేయడం జరిగింది అభిమాన అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి ఆగస్టు 25 వరకు అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది. ఎలాంటి రాత పరీక్ష అనేది నిర్వహించకుండా కేవలం మెరిట్ ద్వారా అయితే వీధుల్లోకి తీసుకోనుంది. ఔట్సోర్సింగ్ విధానంలో అయితే ఈ ఉద్యోగాలను పూర్తి చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.
- ఇంపార్టెంట్ డేట్స్ – Important Dates
అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఆగస్టు 16 2024
అప్లికేషన్ చివరి తేదీ: ఆగస్టు 25, 2024
పోస్టుల వివరాలు
ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్
కోర్సు కో ఆర్డినేటర్
ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్
ఆఫీస్ బాయ్
పోస్టుల వైస్ గా అర్హత – Post wise Eligibility
ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్: 01 పోస్టు B.com లేదా MBA ఉత్తీర్ణత కలిగిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు .జీతం నెలకి 31000.
కోర్సు కో ఆర్డినేటర్: పోస్టు 01 ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.జీతం నెలకి 31000.
ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్: 01 పోస్టు ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండడంతో పాటు PGDCA సర్టిఫికెట్ ఉండాలి.లాయర్ గ్రేడ్ ఇంగ్లీష్ మరియు తెలుగు టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి.జీతం నెలకి 31000.
ఆఫీస్ బాయ్: 3 పోస్టులు 7వ తరగతి పాస్ అయ్యి కుకింగ్,డ్రైవింగ్ అండ్ టైపింగ్ స్కిల్స్ వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. నెలకి 22,200 జీతం ఇస్తారు.
అప్లికేషన్ విధానం- Application Process:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం – Selection Process:
పైన తెలిపిన విధముగా అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకున్న తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహించి outsourcing ప్రాతిపదికన అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది.అభ్యర్థులు ఈ అప్లికేషన్ ప్రాసెస్ను ఆగస్టు 16 నుండి ఆగస్టు 25 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
గమనిక : ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ఫాలో అవ్వండి కొత్త ఉద్యోగాలను వెతికి పట్టుకొండి.
1 thought on “Telangana Sc Study Circle Out Sourcing Jobs 2024| Telangana jobs”