PM Modi Free Washing scheme : ప్రధాని కొత్త స్కీం మహిళలకు ఉచితంగా వాషింగ్ మెషిన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పండుగ కానుకగా అయితే వాషింగ్ మిషన్ ఇస్తున్నారు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈమధ్య ప్రతి ఒక్క వదంతు అయితే చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి వెళ్తోంది నిజాలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒకటి ట్రైనింగ్ లో ఉంది అదేంటంటే నరేంద్ర మోడీ పండుగ కానుకగా అయితే వాషింగ్ మిషన్ ఇస్తున్నట్లు థంబ్ నైల్ పెట్టి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫెక్షన్లు ఈ వార్తను ప్రచారం చేస్తూ ఉన్నారు దీనిపై స్పందిస్తూ ప్రభుత్వ వెబ్సైట్ అయిన ఫాస్ట్ చెక్ ఈ న్యూస్ కి చెక్ పెట్టింది.

ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని అయితే యూస్ చేస్తున్నారే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ ఫామిలీ అయితే ఉపయోగిస్తున్నారు అతి ఎక్కువగా వాట్సాప్ ను మరియు ఇంస్టాగ్రామ్ ని ప్రజలు చాలా ఎక్కువగా అయితే ఉపయోగిస్తున్నారు దాంట్లో కొంతమంది తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ కూడా వస్తూ ఉన్నారు. నిజాన్ని కూడా ఇప్పుడు అబద్ధం గా అయితే మార్చే ప్రయత్నాలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి కానీ అబద్ధాన్ని మాత్రమే చేయడం కోసం ఏమాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు అయితే పనిచేయడం లేదు.

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి వైరల్ లో అయితే ఉంటుంది. సో అలాంటి ట్రైనింగ్ ఇస్ ఒకటైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా టర్న్ అవుతుంది అదేంటంటే ప్రధానమంత్రి మహిళల కోసం ఉచితంగా వాషింగ్ మిషన్ ఇస్తున్నట్లు ఒక థంబ్ నైల్ ని పెట్టి సోషల్ మీడియాలో అయితే ట్రైనింగ్ లో చూస్తూ ఉన్నారు.ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టిన మోదీ ప్రభుత్వం.. అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లబ్ది చేకూరుస్తోంది. పీఎం కిసాన్ యోజన, ముద్ర యోజన లాంటి స్కీముల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తోంది.

ఇదే ఆధర్మ తీసుకున్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేసి ట్రైనింగ్ లోకి తీసుకురావడం జరిగింది.మోదీ ప్రభుత్వం త్వరలోనే మహిళలందరికీ ఉచిత వాషింగ్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది అనే థంబ్ నెయిల్ పెట్టి ఓ వీడియోను విడుదల చేశారు కొందరు. దీంతో ఇది వెంటనే వైరల్ అయింది. ప్రజల్లో దీనిపై డిస్కషన్స్ మొదలయ్యాయి.

ఈ విషయం ప్రభుత్వ సమస్త ఆయన పిఐబి దృష్టికి రావడంతో ఈ విషయంపై చెక్ పెట్టింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి స్కీం తీసుకురాలేదని స్పష్టం చేసింది. సైబర్ని రాగాలు ఆకట్టుకునేందుకు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అంటూ పిఐబి కొట్టి పారేసింది ఇలాంటి ఫేక్ ప్రచారాలపై ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.