Rythu Bharosa latest news : రైతులకు గుడ్ న్యూస్: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 2
రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.రుణమాఫీ కానీ రైతులకు ంఒరొ విడత మాఫీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.తెలంగాణ రైతులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లైన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అందులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గృహాజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రైతులకు 2 లక్షల రుణమాఫీ ని చేసింది.ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూవచ్చింది.
ఎలక్షన్ హామీలైన 2 లక్షల రుణమాఫీ లో భాగంగా చెప్పిన విధంగానే 2 లక్షల మాఫీని 3 దశల్లో అమలు చేసింది.మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 11. 5 లక్షల మంది రైతులకు 50 నుంచి లక్షలు ఉన్న రైతులకు అయితే 7000 కోట్ల తో రుణమాఫీని చేసింది. రెండో దశలో లక్ష నుంచి 1,50,000 మధ్య ఉన్న రైతులకు రుణమాఫీని చేసింది రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం అని ఆరు వేల కోట్లను అయితే విచించింది. ముచ్చటగా మూడో దశలో 1,50,000 నుండి రెండు లక్షల మధ్య ఉన్న రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా వడ్డీ ని పే చేయాలి అని ప్రభుత్వం తెలిపింది.
2 లక్షల వరకు రైతులు తీసుకున్న బ్యాంకు లోన్ చెల్లిస్తేయ్ తప్ప మూడవ దశ రుణమాఫీ చేయ బోమని అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రుణమాఫీ ప్రక్రియ మొదలైన దగ్గర నుండి రైతుల దగ్గర నుండి ప్రభుత్వానికి వ్యతిరేఖత ఏర్పడింది.రుణమాఫీ లో మొదటి దశ జరిగిన తర్వాత కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ అందింది మరికొంత మంది రైతులకు అంధక పోవడం తో రైతులు బ్యాంకులు ఏవో ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు.ఆలా రైతుల దగ్గర నుండి భారీ ఎత్తున నిరసన సెగలు వచ్చే సరికి ప్రభుత్వం ఈ వుదయం పై డిజిటల్ సెర్వే నిర్వహిస్తాం అని రైతులు కంగారు పడొద్దు అని తెలిపారు.రుణ మాఫీ కానీ రైతులకు ఎందుకు కాయలేదు అనే దాని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆప్ ను తయారు చేసి వారికి ఎందుకు మాఫీ జరగలేదు,తప్పు ఎక్కడ జరిగింది అనే దానిపై సెర్వే నిర్వహించి రైతుల దగ్గర నుండి సంతకాలు తీసుకుని అధికారులు సెర్వే లను ముగించారు.
ఇప్పుడు రైతు భరోసా కోసం రైతులు ప్రశ్నించగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే రైతు భరోసా ని రైతుల ఖాతాలో జమ చేస్తాం అని అయ్యన తెలిపారు ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించి అన్ని మార్గదర్శకాలను రెడీ చేస్తున్నాం అని అన్నారు. మూడు దశల్లో రుణమాఫీ కానీ రైతులకు నాలుగోవ దశలో రుణమాఫీ చేస్తాం అని అన్నారు ఈ దసరా లోగ మాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు.