PM Kisan Credit Card 2024: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ 3 % వడ్డీతో రుణాలు
ప్రధానమంత్రి రైతులకు ఆర్థికంగా సాయం చేయడంతో పాటు ఎన్నో రకాల సదుపాయాలు అయితే కనిపిస్తూ ఉన్నారు. PM ఈ పథకం ద్వారా రైతులకు మూడు శాతం వడ్డీతో అయితే రుణాలను కల్పిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల కోసం ఆర్థికంగా సాయం చేయడంతో పాటు ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలను ఇచ్చి ఆదుకుంటూ ఉండాలి. రైతులకు సరైన ధనన్ను కల్పించడంతో పాటు వ్యవసాయంలో వివిధ రకాల పనిముట్లను మరియు పంటను కొత్తరకంగా ఏ పద్ధతుల ద్వారా వాడాలి అనేదానిపై అవగాహన కల్పిస్తూ కొత్త పథకాలను అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇటీవల రైతులకు నిత్యం వాటర్ సదుపాయాన్ని కల్పించడం కోసం ప్రధానమంత్రి కి జై యోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలుస్తాయి ఈ పథకం ద్వారా రైతులకు నిత్యావసరం ఇలా ఉపయోగించే వాటర్ ను అయితే ఇవ్వనున్నారు ఇప్పుడు రైతులకు మూడు శాతం వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. దానికోసం గతంలోని ప్రధానమంత్రి పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు అనే పథకాన్ని తీసుకువచ్చారు దీని ద్వారా ఈ రుణాలు తీసుకున్నారు రైతులకు మూడు శాతం వడ్డీతో అయితే రుణాలను ఇవ్వనున్నారు

రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకులో నుంచి రుణాలను తీసుకుంటారు అయితే వారి కోసం తప్ప ఉండేది కల్పిస్తూ ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నటువంటి రుణాలకు ఎటువంటి బ్యాంకులు అయినా మీరు ఆన్ టైం లో చెల్లిస్తే మూడు శాతం వడ్డీని అయితే ఇస్తుంది అదే మీరు ఆరు నెలలకు ఒకసారి చెల్లించకుండా సంవత్సరంలోపు ఆగితే ఈ పథకం కింద నాలుగు శాతం వడ్డీతో అయితే రుణాలను ఇస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రైతులు భారీగా వడ్డీ చెల్లించే పరిస్థితి లేకుండా, రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వారి కోసం ఒక పథకం తెచ్చింది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు రుణాలు తీసుకుంటే ఈ రూపంలో రెండు శాతం వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. మిగిలిన మూడు శాతం వడ్డీని రైతులు చెల్లించవలసి ఉంటుంది.టైమ్ ప్రకారం చెల్లింపు చేసే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ (Incentive) కూడా లభిస్తుంది. అందువల్ల రైతులు సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటు మాత్రమే కలిగి ఉంటారు. ఇంత తక్కువ వడ్డీకి లోన్ లభిస్తే, అది రైతులకు మేలే. అందుకే కేంద్రం KCCని తెచ్చింది. ఇప్పటికే కోట్ల మంది రైతులు దీన్ని పొందారు. మీరు పొందకపోతే, పొందవచ్చు. ఇప్పుడైతే రైతులకు ఎలక్ట్రానిక్ కిసాన్ క్రెడిట్ కార్డులను బ్యాంకులు ఇస్తున్నాయి.
ఎలా పని చేస్తాయి…
కిసాన్ క్రెడిట్ కార్డు కావాలంటే.. బ్యాంకుకి వెళ్లి.. ఇదే పేరుమీద కార్డు కావాలని అడగొచ్చు. బ్యాంక్ వారు.. ఈ స్కీమ్ కింద కార్డును ఇస్తారు. ఈ కార్డు తీసుకున్న తర్వాత.. రైతులకు మనీ కావాలంటే.. కార్డును ఉపయోగించి ఏటీఎం కేంద్రం నుంచి మనీ పొందవచ్చు. అలాగే.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో మొబైల్ యాప్ ద్వారా కూడా మనీని పొందవచ్చు. ఎవరికైనా మనీ చెల్లించాలంటే చెల్లించవచ్చు. ఎరువులు, విత్తనాలు ఏం కొనాలన్నా.. కార్డు ద్వారా ఇట్టే క్షణాల్లో కొనేయవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు కూడా.. మామూలు క్రెడిట్ కార్డు లాగానే ఉంటుంది. కాకపోతే, ఇది కేంద్ర పథకం ఆధారంగా ఇస్తున్న కార్డు కాబట్టి.. ఇది రైతులకు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటిది. దీన్ని బ్యాంకుల నుంచి తీసుకొని.. ఏ ఏటీఎంకైనా వెళ్లి, మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. వెంటనే మనీ చేతికి వస్తుంది. అవసరాలు తీరుతాయి. ఇలా ఎన్నిసార్లైనా మనీ తీసుకోవచ్చు. ఎంత వరకూ లోన్ వాడుకోవచ్చో, బ్యాంక్ వారు చెబుతారు. సపోజ్ రూ.5 లక్షల దాకా లోన్ వాడుకోవచ్చు అని చెబితే.. కార్డు తీసుకున్న రైతు రూ.5లక్షల వరకూ ఆ కార్డును ఉపయోగించి మనీ పొందవచ్చు, వాడుకోవచ్చు.