PGCIL Notification 2024 : లాంటి రాత పరీక్ష లేకుండా విధుల్లోకి తీసుకోనున్నారు.

Photo of author

By Admin

PGCIL Notification 2024 : లాంటి రాత పరీక్ష లేకుండా విధుల్లోకి తీసుకోనున్నారు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటడ్ ప్రభుత్వ సంత నుండి 9 పోస్టులతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.

PGCIL Notification 2024

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటడ్ ప్రభుత్వ సంత నుండి 9 పోస్టులతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు. దీనికి సంబంధించి అర్హతలను నిర్ణయించారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా విధుల్లోకి తీసుకోనున్నారు.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.అప్లై చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా నోటిఫికేషన్ ను పరిశీలించి అప్లై చేసుకోవాలి.అక్టోబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే ఆహ్యార్థులు మొదటగా CLAT పరీక్ష రాయవలసి ఉంటుంది.ఆ తరువాత ఈ ఉద్యోగాలకు 7th నవంబర్ నుండి 27 నవంబర్ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో 40 ,000 రూపాయలను జీతంగా ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తరువాత అభ్యర్థులకు 1 ,60 ,000 ల జీతం ఇస్తారు.మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటడ్

పోస్టుల వివరాలు : 09 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత:

లా (LAW) విభాగంలో డిగ్రీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉండాలి.అలాగే CLAT పరీక్ష రాసే డిగ్రీ అభ్యర్థులు అర్హులు .

ముఖ్యమైన తేదీలు – Important Dates:

అక్టోబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే ఆహ్యార్థులు మొదటగా CLAT పరీక్ష రాయవలసి ఉంటుంది.ఆ తరువాత ఈ ఉద్యోగాలకు 7th నవంబర్ నుండి 27 నవంబర్ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం – Selection Process:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ,బిహేవియర్ అస్సేస్మెంట్ ,గ్రూప్ డిస్క్యూషన్,పెర్సనోల్ ఇంటర్వ్యూ ,ప్రీఎంప్లొఎమెంట్ మెడికల్ చెకప్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

అభ్యర్థుల వయసు – Candidates Age:

దరఖాస్తు చేసుకు నే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

వయసు సడలింపు – Age Relaxation:

  • SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.

జీతం ఎంత – Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో 40 ,000 రూపాయలను జీతంగా ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తరువాత అభ్యర్థులకు 1 ,60 ,000 ల జీతం ఇస్తారు.

కావాల్సిన డాకుమెంట్స్ – Required Documents:

  1. డిగ్రీ సర్టిఫికెట్
  2. CLAT స్కోర్ కలిగి ఉన్న
  3. కుల ధ్రువీకరణ పత్రం
  4. స్టడీ సర్టిఫికెట్స్ అప్లికేషన్ సమయంలో ఇవ్వవలసి ఉంటుంది

ఎలా అప్లై చేసుకోవాలి- How to Apply:

అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవలసి ఉంటుంది

Apply Now 

Notification

ముగింపు  – Conclusion

PGCIL Notification 2024: We are pleased to inform you that Power Grid Corporation of India Limited (PGCIL) has released its official notification for the year 2024. This notification provides important details regarding various job openings and recruitment opportunities within the organization. Interested candidates are encouraged to refer to the official notification for further information and instructions on how to apply.

గమనిక : ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లై చేసుకోబేయే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అప్లై చేసుకోగలరు.

మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన చాన్నెల్ని చూడడం మర్చిపోకండి

Leave a Comment