PM JAY – Aayushman Bharath : కేంద్రం తీసుకు వచ్చిన ఈ పథకం ద్వారా 5 లక్షల బెనిఫిట్

Photo of author

By Admin

PM JAY – Aayushman Bharath : కేంద్రం తీసుకు వచ్చిన ఈ పథకం ద్వారా 5 లక్షల బెనిఫిట్

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్య చికిత్స కోసం తీసుకు వచ్చిన పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్సను చేయించుకోవచ్చు.

Over View PM JAY – Aayushman Bharath

ఇప్పుడున్న ప్రస్థితుల్లో ప్రతి ఒక్కరు ఎదో రకంగా హాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.లక్షల్లో హాస్పిటల్ బిల్స్ వస్తున్న కాం గా కడుతూ వస్తున్నారు.కొంచెం ఆర్ధికంగా ఉన్న వాళ్ళు తమ హాస్పిటల్ బిల్స్ ని పే చేస్తున్నారు కొందరు ఏ సమయం ఎలా వస్తుందో నని టర్మ్ ఇన్సులేరెన్సు,హెల్త్ ఇన్సురెన్సెస్ లాంటివి తీసుకుంటున్నారు.మరి తినడానికి కూడా కష్టమైనా వారికి లేదా పేద,మధ్యతరగతి వాళ్ళ పరిస్థి ఏంటి? వాళ్ళు లక్షల్లో వచ్చే హాస్పిటల్ బిల్స్ ని కట్టగలరా? లేదు కాబాట్టి వీరిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ప్రతి ఒక్కరికి కార్పొరేట్ మరియు గోవేర్నమేంట్ హాస్పత్రిల్లో చికిత్స చేయించుకోవడం కోసం,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ మాదిరిగానే కేంద్రం ఒక పథకాన్ని తీసుకు వచ్చింది ఆ పథకం ద్వారా 5 లక్షలోపు వైద్య ఖర్చులను అందిస్తుంది.ఇంతకీ ఆ స్కీం ఏంటి ? ఎలా పని చేస్తుంది ?ఎవరు అర్హులు ?ఏమైనా ప్రీమియం కట్టే అవసరం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Aayushman Bharat
Aayushman Bharat

ప్రధాన మంత్రి ప్రతి ఒక్కరికి 5 లక్షల లోపు ఉచిత వైద్యం అందించడం కోసం ప్రవేశ పెట్టిన స్కీం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ పథకాన్ని పీఎం మోడీ సెప్టెంబర్ 2018 లో ప్రారంభించడం జరిగింది.ఈ పథకం ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రాచుర్యం పొందింధీ.

పథకం యొక్క ముఖ్య ఉద్దేశం

ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రజలుకు వైద్యం కోసం అయ్యే ఖర్చులను భరించడం కోసం తీసుకువచ్చింది.అంటే మీరు మీకు ఏదైనా అయ్యి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు మీకు అయ్యి ఖర్చును కేంద్రం భరిస్తుంది.ఆలా అని 10 లక్షల వరకు బిల్ వస్తే కట్టదు కేవలం 5 లక్షల లోపు మీ హాస్పత్రి బిల్ ఉంటె మొత్తాన్ని ఈ పథకమే పే చేయడం జరుగుతుంది.ఈ పథకాన్ని మొదట ౧౧ కోట మంది ప్రజల వరకు అందించడమే లక్షయముగా పెట్టుకుంది కానీ 2023 లో సభ్యత్వాల సంఖ్యా పెరుగుతుండడంతో 50 కోట్ల మంది ప్రజలకు అందించే దిశగా ఇప్పుడు ప్రభుత్వం వెళుతుంది.ఒక కుటుంబానికి 5 లక్షల వరకు హాస్పత్రి ఖర్చును కేంద్రం భరిస్తుంది.

Aayushman
Aayushman

ఈ పథకం ఎలా పని చేస్తుంది.

  1. ఈ పథకాన్ని కేంద్రం పేద మధ్య తరగతి అని కాకుండా ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఈ పథకాన్ని వాడు కోవచ్చు.
  2. ఈ పథకానికి ఎలాన్తి ప్రీమియం కట్టాల్సిన పని లేదు.
  3. దీనికి మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే మీకు అర్హత ఉంటె మీరు అప్లై చేసిన 48 గంటల్లో మీకు ప్రభుత్వం ఒక e కార్డు అనేది ఇస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణ లో ఆరోగ్య శ్రీ ఎలానో మీకు ఆన్లైన్లో మీ ఆధార్ కార్డుతో ఒక ఈ కార్డు అనేది ఇస్తుంది.
  4. ఆ కార్డు ను మీరు ఏ ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ లో నైన మీ యొక్క హెల్త్ ఎమర్జెన్సీ కోసం ఉపయోగించుకోవచ్చు.మీరు హాస్పిటల్కి వెళ్లిన తరువాత హాస్పత్రిలో ఉన్న ఆయుష్మాన్ మిత్ర కౌంటర్ ద్వారా మీరు మీ యొక్క మెడికల్ బిల్లును పొందవచ్చు.
pm jay
pm jay

దీని తాలూకు ప్రయోజనాలు

  • ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల వరకు చికిత్స్త తీసుకోవచ్చు,దాదాపుగా 6 సార్లు ఉచితంగా చికిత్సను పొందవచ్చు.
  • మీరు ఎంత వయసు ఉన్న,మీరు ఏ లింగం ఐన ఈ పథకం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
  • మీరు ఏ హాస్పత్రి నుండి ఐన (అంటే గవర్నమేంట్ ఆమోదించిన హాస్పత్రిల్లో ) ప్రైవేట్ మరియు గవెర్నమెంట్ నుండి ఆరోగ్య సేవలు పొందవచ్చు.
  • ఈ పథకం 3 రోజుల వరకు ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు 15 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు అంటే రోగనిర్ధారణ మరియు మందులు వంటివి కవర్ చేస్తుంది.
  • ఈ పథకం కింద, ముందుగా ఉన్న వ్యాధులు(షుగర్,బీపీ,కిడ్నీ ఫెయిల్యూర్స్  Ext..) మొదటి రోజు నుండి కవర్ చేయబడతాయి.
  • మీరు మీ యొక్క చికిత్సకోసం తీసుకున్న ఇక రూమ్స్ ఇసోలాటిన్ రూమ్స్ యొక్క కాస్ట్ మొత్తం ఈ షెమీలో కవర్ అయ్యి ఉంటాయి.
  • మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చిన ప్రయాణ ఖర్చులు మరియు మీరు ట్రీట్మెంట్ తీసుకుని మల్లి ఇల్లు చేరేందుకు అయ్యేప్రయాణ ఖర్చు కూడా ఈ స్కీం లోనే కవర్ అవ్వడం జరుగుతుంది.
  • ఈ స్కీం లో 1390 మెడికల్ ఎమెర్జెన్సీస్ కవర్ అవుతాయి.
  • ఒక సంవత్సరానికి ఒక్క వ్యక్తి లేక మొత్తం కుటుంభం ఈ పథకం ద్వారా 5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు.
  • వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు.
  • ప్రీ-హాస్పిటలైజేషన్
  • ఔషధం మరియు వైద్య వినియోగ వస్తువులు
  • నాన్-ఇంటెన్సివ్ మరియు ఇంటెన్సివ్ కేర్ సేవలు
  • రోగనిర్ధారణ మరియు ప్రయోగశాల పరిశోధనలు.
  • మెడికల్ ఇంప్లాంటేషన్ సేవలు (అవసరమైన చోట)
  • వసతి ప్రయోజనాలు.ఆహార సేవలు.
  • చికిత్స సమయంలో తలెత్తే సమస్యలు.
  • పోస్ట్-హాస్పిటలైజేషన్ తదుపరి సంరక్షణ 15 రోజుల వరకు

కవర్ అవ్వనివి ఏంటి

  • ఈ పథకం లో కొన్ని మాత్రం కవర్ అవ్వవు అవి ఓపీ చార్జెస్ ,మందుల బిల్లు,కంటి అద్దాలు
  • డ్రగ్స్ మానేయడం కోసం రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లిన అది కవర్ అవ్వదు.
  • కాస్మొటిక్ సర్జరీస్
  • పిల్లలు పుట్టడం కోసం చేయించుకునే ట్రీట్మెంట్
  • ఏదైనా అవయవ మార్పిడి ఇలాంటివి ఈ పథకానికి వర్తించవు.

ఎవరు అర్హులు

ఈ పథకాన్ని రెండు విధాలుగా విభజించడం జరిగింది
>>> రురల్
>>> అర్బన్

>>> రురల్ :

గ్రామీణ AR PA-JAY కోసం మొత్తం ఏడు డిప్వేషన్ క్టర్‌లలో టాటోవ్ డూ మరియు డిటిలలో ఒకదానిని టాట్ ఇంటె అట్) మరియు ఆటోమేటిక్ ఇన్‌క్లూజన్ (ఆమ్‌స్, మాన్యువల్ స్కావెంజర్ హౌస్‌హాస్పిటల్ గ్రూప్, అబ్డోర్‌లో డెస్టిట్యూవింగ్)

  • కుచావాల్ట్‌లు మరియు కుచా పైకప్పు ఉన్న ఒక గది మాత్రమే
  • 10 30 50 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేరు
  • . 160 ఏళ్ల మధ్య వయోజన పురుష సభ్యులు లేని కుటుంబాలు
  •  Dlaatlerd సభ్యుడు మరియు అట్టే-బాడీడ్ అడ్ట్ సభ్యుడు లేరు
  •  GOIST గృహాలు
  • భూమి లేని కుటుంబాలు వారి ఆదాయంలో ఎక్కువ భాగం మాన్యువల్ క్యాజువల్ లేబర్ నుండి పొందుతున్నాయి.
పట్టణ ప్రాంతాల

పట్టణ ప్రాంతాల కోసం, కింది 11 వృత్తిపరమైన కేటగిరీల కార్మికులు ఈ పథకానికి అర్హులు:

  • రాగ్‌పికర్
  • బిచ్చగాడు
  •  ఇంటి పనివాడు
  • స్ట్రీట్ వెండర్/ కాబ్లర్/ హాకర్/ వీధుల్లో పని చేసే ఇతర సర్వీస్ ప్రొవైడర్
  • నిర్మాణ కార్మికుడు/ ప్లంబర్/ మేసన్/ లేబర్/ పెయింటర్/ వెల్డర్/ సెక్యూరిటీ గార్డు/ కూలీ మరియు ఇతర హెడ్-లోడ్ వర్కర్
  • స్వీపర్/ పారిశుద్ధ్య కార్మికుడు/ మాలి
  • గృహ ఆధారిత కార్మికుడు/కళాకారుడు/ హస్తకళల కార్మికుడు/ టైలర్
  •  రవాణా కార్మికుడు/ డ్రైవర్/ కండక్టర్/ డ్రైవర్లు మరియు కండక్టర్లకు సహాయకుడు/ కార్ట్ పుల్లర్/ రిక్షా పుల్లర్
  •  చిన్న సంస్థలో షాప్ వర్కర్/అసిస్టెంట్/ ప్యూన్/ హెల్పర్/డెలివరీ అసిస్టెంట్/ అటెండెంట్/ వెయిటర్
  •  ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ అసెంబ్లర్/ రిపేర్ వర్కర్
  • వాషర్ మ్యాన్/ చౌకీదార్
మినహాయింపులు
  • రెండు, మూడు లేదా నాలుగు చక్రాల వాహనం లేదా మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్ కలిగి ఉన్నవారు.
  •  యాంత్రిక వ్యవసాయ పరికరాలు కలిగి ఉన్నవారు.
  •  ₹ 50000 క్రెడిట్ పరిమితితో కిసాన్ కార్డ్‌లను కలిగి ఉన్నవారు.
  •  ప్రభుత్వంచే నియమించబడినవారు.
  •  ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయేతర సంస్థలలో పనిచేసే వారు.
  •  10000 కంటే ఎక్కువ నెలవారీ ఆదాయం పొందుతున్న వారు.
  •  రిఫ్రిజిరేటర్లు మరియు ల్యాండ్‌లైన్‌లను కలిగి ఉన్నవారు.
  •  మర్యాదగా, పటిష్టంగా నిర్మించిన ఇళ్లు ఉన్నవారు.
  •  5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్నవారు.

ఇది ఈ స్కీం యొక్క సమాచారం.

Leave a Comment