Paddy Bonus 500 Rupees : ఈ రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వరి రకలకు మాత్రమే బోనస్ ఇస్తామని అయితే తెలపడం జరిగింది దానికి సంబంధించి ఏ రకాలకు బోనస్ ఇస్తుందో ఇటీవల రకాలుగా విడుదల చేయడం జరిగింది వారి గురించి తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లో సమయంలో రైతులకు భారీగా హామీలను అయితే ఇస్తూ వచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు లక్షల వరకు రుణమాఫీనే మాఫీ చేసింది మూడు దశలో అయితే ఈ రెండు లక్షల రుణమాఫీలను మాఫీ చేస్తూ వచ్చింది అయినా కొంతమంది రైతులకు ఇంకా మాఫీ అయితే కాలేదు వారిని దృష్టిలో ఉంచుకొని వారిపై ప్రత్యేకంగా మ్యాప్ ని సృష్టించి ఆ యాప్ ద్వారా అయితే రుణమాఫీ కాలేదో ఆ రైతులను సంబంధించి దాటాను ఆ యాప్ లో అయితే పొందుపరిచింది డాటాను పొందుపరిచిన దగ్గరనుంచి 2,5కే ఉన్న రుణాలు చెల్లించాలి అంటే కచ్చితంగా రైతులు బ్యాంకులకు వడ్డీలను కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వడ్డీని కడితే మాత్రమే రెండు లక్షలకు పైబడి ఉన్నారు మాకు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పైసల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. అదే సమయంలో రైతులకు రైతు భరోసాతో పాటు సన్న బియ్యం పండించినందుకు గాను కింటాకు 500 రూపాయలు అదనంగా ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుపడం జరిగింది.
గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని వరి పంటలకు 500 రూపాయలు ఇవ్వమని కేవలం ప్రభుత్వం ఎంపిక చేసిన రకాలకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలపడం జరిగింది దాన్ని సముదాయిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం ఎంపిక చేసిన రకాల కు మాత్రమే సన్నాలుగా గుర్తించి 500 రూపాయలు బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సనాలను అయితే గుర్తించి కొన్ని సన్నాళ్లను విడుదల చేయడం జరిగింది.రాష్ట్రంలో వర్షాకాలం వరి ధాన్యాన్ని పౌర సరఫరాల, సహకార, ఐకేపీ, మార్కెట్ కమిటీ అధికారులు ఇప్పటికే సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించనుంది. అయితే ఈ బోనస్ను కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే బోనస్ను ఇవ్వడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సన్నాల్లోని 33 రకాలకు ఈ బోనస్ను వర్తింపజేశారు.
బోనస్ ఇవ్వబోయే వారి రకాలు ఇవేగా:
- మానేరు సోనా (జేజీల్ 3828)
- కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458)
- వరంగల్ వరి- 2 (డబ్ల్యుజీఎల్ 962)
- వరంగల్ వరి – 1119
- కూనరం వరి- 2 (కేఎన్ఎం 1638)
- ఎంటీయూ 1271
- కూనరం వరి-1 (కేఎన్ఎం 733)
- రాజేంద్రనగర్ వరి – 4 (ఆర్ఎన్ఆర్ 21278)
- కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855)
- అంజన (జేబీఎల్ 11118)
- వరంగల్ సాంబ(డబ్ల్యుజీఎల్ 14)
- పొలాస ప్రభ (జేజీఎల్ 384)
- జగిత్యాల్ మసూరి (జేజీఎల్11470)
- తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 1504
- అంజన (జేజీఎల్ 11118)
- జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844)
- జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798)
- సోమ్నాథ్ (డబ్ల్యుజీఎల్ 347)
- ఆన్ఆర్ఆర్ 31479(పీఆర్సీ)
- శోభిని (ఆర్ఎన్ఆర్ 2354)
- ప్రత్యుమ్న (జేజీఎల్ 17004)
- సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465)
- నెల్లూరు మసూరి (ఎన్ఎల్ఆర్ 34449)
- హెచ్ఎంటీ సోనా
- ఆన్ఆర్ఆర్ 31479(పీఆర్సీ)
- కంపసాగర్ వరి-1 (కేపీఎస్ 2874)
- సిద్ధి(డబ్ల్యుజీఎల్44)
- జగిత్యాల్ వరి- 3(జేజీఎల్ 27356)
- సాంబ మసూరి ( బీపీటీ 5204)
- జగిత్యాల్ వరి- 2(జేజీఎల్ 28545)
- వరంగల్ సన్నాలు (డబ్ల్యుజీఎల్32100
- కేపీఎస్ 6251 (పీఆర్సీ)
- జేజీఎల్ 33124 (పీఆర్సీ)
- మార్టేరు మసూరి (ఎంటీయూ 1262)
- మార్టేరు సాంబ (ఎంటీయూ 1224)