Netigens fire on Megastar Chiranjeevi on RC
వారసత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్కు మరో కూతురు జన్మిస్తుందేమోనని భయం వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాద స్పదం అయ్యాయి.తమ ఇంట్లో ఎటు చూసిన అమ్మాయిలే ఉన్నారని ఎక్కడ కూడా ఒక్క మొగ వాడు ఉద లేదని అనడం తో ఆ వ్యాఖ్యలు ఇప్పడు వివాదస్పదం అయింది. అమ్మాయిలు అంటే ఆలా తక్కువగా చూడడం ఏంటి కంటే కూతురునే కనాలి గాని అబ్బయ్ కావాలని ప్రేత్యేకంగా కోరుకోవడం ఏంటి అని పలువురు నెట్టిజెన్లు ఫైర్ అవుతున్నారు.వారసత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్కు మరో కూతురు జన్మిస్తుందేమోనని భయం వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతున్నారు. మెగాస్టార్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం ఏంటని విమర్శిస్తున్నారు. 2025లోనూ పురుషాధిక్యమే కోరుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే వారసుడిని కోరుకోవడంలో తప్పేంటని మరికొందరు చిరు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మీ కామెంట్?