Namo Namah Shivaya Lyrics in Telugu Thandel | Naga Chaitanya, Sai Pallavi | Jonnavithula | Devi Sri Prasad 2025

Photo of author

By Admin

Song Name: Namo Namah Shivaya Singers: Anurag Kulkarni & Haripriya Lyrics: Jonnavithula Keyboards: Vikas Badisa Rhythms: Kalyan Nadaswaram: Balasubramanian.

Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Namo Namha 
Namo Namha 
Namo Namha Shivaaya

Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Hey
Dhama Dhama Dham
Adharagottu
Damarukhagni Danchikottu
Ashtadikkuladiretattu
Thandaveshwara
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Bham Bham Bham
Modalu Pettu
Amruthanni Panchi Pettu
Gunde Vendi Kondayyettu
Kundaveshwara
Namo Namha 
Namo Namha
Namo Namha Shivaaya
Jai Shankara
Jai Jai Jai  Shankara
Nippu Kannu ippi
Janam Thappunu
Kaalcheyyara
Jai Shankara
Shiva Shiva Shiva
Shankara
Thrishoolam Tippi
Choopi Manchi Daari Nadapara
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya 
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Thappu Cheste Bramha
Thalane Thunchinaavuraa
Vedukunte Vishaannaina
Minginaavuraa
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Aadhi Parashakthi
Ninnu Korukundiraa
Shrushtilona Modati
Prema Kade Neediraa
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Rara Shiva Raatri Sundara

Maa Raata Maarchi Unddarinchara

Ananthamaina Nee Premalo

Ravvantha Marpu Istey
Bhoomi Swargamavunuraa….
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Aadhi Premika Neeku Polika
Ledhu Ledhika Jagaana
Bhaktha Kotiki Unna Korika
Theerchutaavaya
Swayaanaa….
Eeshwari Kosamai
Ardhanaarishwarudayyavu
Lokaanne Yelu
Parameshwarudaa
Ye Lotu Raaniyavu
Yeppudu Thoduntaavu
Magadante Neeve
Maheshwarudaa
Aadhi Nuvve
Antham Nuvve
Kaapade
Aapabhandhavudaaa..
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya
Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya 
Namo Namha 
Namo Namha 
Namo Namha Shivaaya

Shiv Shiv Shiv Shiv Shiv Shivaya

Shiv Shiv Shiv Shiv Shiv Shivaya

Shiv Shiv Shiv Shiv Shiv
Shiv Shiv Shiv Shiv Shiv

Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Shiv Shiv Shiv Shiv Shiv
Shiv Shiv Shiv Shiv Shiv

Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Shiv Shiv Shiv Shiv Shiv
Shiv Shiv Shiv Shiv Shiv

Namo Namha
Namo Namha
Namo Namha Shivaaya

Shiv Shiv Shiv Shiv Shiv
Shiv Shiv Shiv Shiv Shiv

Shiv Shiv Shiv Shiv Shiv
Shiv Shiv Shiv Shiv Shiv

Note:  if You Identified any wrong latters in lyrics please send comment or mail info@rythuprasthanam.com Thank You for Visit.


Telugu Lyrics

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

హే
ఢమ ఢమ ఢమః
అధరగొట్టు
డమరుఖాగ్ని దంచికొట్టు
అష్టదిక్కులదిరేటట్టు
తాండవేశ్వరా
నమో నమః 
నమో నమః 
నమో నమః శివాయ
భం భం భం
మొదలు పెట్టు
అమృతాన్ని పంచి పెట్టు
గుండె వెండి కొండయ్యెట్టు
కుందవేశ్వర
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
జై… శంకర
జై జై జై  శంకర
నిప్పు కన్ను ఇప్పి
జనం తప్పును
కాల్చెయ్యరా
జై శంకర
శివ శివ శివ
శంకర
త్రిశూలం తిప్పి చూపి
మంచి దారి నడపరా
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

తప్పు చేస్తే బ్రహ్మ
తలనే తుంచినావురా
వెడుకుంటే విషాన్నైనా
మింగినావురా
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
ఆది పరాశక్తి
నిన్ను కోరుకుందిరా
శ్రుష్టిలోన మోదటి
ప్రేమ కదే నీదిరా
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
రారా శివ రాత్రి సుందరా

మా రాత మార్చి ఉంద్దరించారా

అనంతమైన నీ ప్రేమలో

రవ్వంత మార్పు ఇస్తే
భూమి స్వర్గమవునురా….
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

ఆది ప్రేమిక నీకు పోలికా
లేదు లేధికా జగన
భక్త కోటికి ఉన్న కోరిక
తీర్చుతావాయ
స్వయానా….
ఈశ్వరీ కోసమై
అర్ధనారీశ్వరుడయ్యావు
లోకాన్నే ఏలు
పరమేశ్వరుడా
యే లోతు రాణియవు
ఎప్పుడు తోడుంటావు
మగాడంటే నీవే
మహేశ్వరుడా
ఆది నువ్వే
అంతం నువ్వే
కాపాడే
ఆపబంధవుడా..
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ శివ శివ శివ

శివ శివ శివ శివ శివ శివ

శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివా

గమనిక : మీరు సాహిత్యంలో ఏవైనా తప్పులను గుర్తించినట్లయితే, దయచేసి వ్యాఖ్యను పంపండి లేదా info@rythuprasthanam.comకి మెయిల్ చేయండి సందర్శించినందుకు ధన్యవాదాలు.

Leave a Comment