Cm Revanth Reddy Talk About Rythu Bharosa: జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్ఖార్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది.
ఎలక్షన్ హామీల్లో రేవంత్ సర్కార్ అప్పుడు 15 వేలు ఎకరాకు ఇస్తా అన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మర్చి కేవలం 12 వేళా రూపాయలను మాత్రమే రైతులకు భరోసా కింద ఇస్తాం అని అన్నారు. దీంతో రైతుల ఆశలో నీళ్ల్లు పోసినట్టు అయింది.ఎకరాకు 15 వేలు ఇస్తాన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడంతో రైతుల్లో నిరాశ నెలకొంది.రైతులకు రైతు భరోసాను జనవరి 26 నుంచి రైతులకు సంవత్సరానికి ఎకరాకు 12 వేళా చొప్పున రెండు విడతల్లో ఇస్తానని చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు రైతు భరోసాలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
గత ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజా పాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇయ్యాలని నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12 వేల రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న భూమిలేని వ్యవసాయ రైతు కుటుంబాలు భూమి లేకపోవడం ఒక శాపము ప్రభుత్వ మమల్ని ఆదుకోకపోవడము ఇంకొక షాపు అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారు గాని నాకు గాని ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 వాళ్లు కూడా ఇవ్వాలి. వాళ్లు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఏ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది.
ఈ రోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12000 కాకుండా భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. జనవరి 26,2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26 2025 కు ఒక ప్రత్యేకత ఉన్నది మన రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నిటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
అదే విధంగా అంటే రాళ్లు రప్పలు బుట్టలు, రోడ్లలో పోయిన వాడికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ పరిశ్రమలకు తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పనిలేదు రాళ్లు రప్పలు, గుడ్డలు రోడ్లకు అదే విధంగా పరిశ్రమలకు దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా సమాచారాన్ని సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలు వివరించడం జరుగుతుంది.
ఈ భూములకు రైతు భరోసా బంధు
- రాళ్లు రప్పలు బుట్టలు, రోడ్లలో పోయిన వాడికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ పరిశ్రమలకు తీసుకున్న భూములు
- ప్రభుత్వం సేకరించిన భూములు ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూమిలు
- వ్యవసాయ యోగ్యం కానీ భూములు
ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి పదివేల నుంచి 12 వేల రూపాయలకు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా భూమిలేని వ్యవసాయ కుటుంబాలు కూడా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పరచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు తోటి రైతులకు మేలు చేయాలన్నదే మా ఆలోచన దాంట్లో భాగంగానే ఘంట ప్రభుత్వం 10000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలని ఇవ్వడం జరిగింది