Anchor Shyamala Fire on NDA Government : ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే
నీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే ఆ ఏ మహిళల ముందుకు వచ్చి మీరు అయితే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకు వచ్చి ఈ రోజు చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అని.
రాసి పెట్టుకోండి ఎక్కడ రాసి పెట్టుకోవాలి నుదుటిమీద రాసిపెట్టుకుంటున్నారు మళ్ళీ సారీ మళ్ళీ సారీ మళ్ళీ సారీ అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపిస్తుంది. ఎక్కడ రాసి పెట్టుకోవాలండి తల్లికి వందనం అనుకుంటూ అమ్మా వందనం అనుకుంటారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము 44.48 లక్షల మంది తల్లులకి దాదాపుగా 84 లక్షల మంది పిల్లలకి 26,67 కోట్లని జగనన్న అందించారు అధికారంలోకి రాంగానే అమ్మబడిన ఆపేశారు.
మీరు ఈరోజు నా పిల్లలకి సమాధానం దొరకట్లేదు తల్లులు ప్రశ్నలు ప్రశ్న అద్భుతంగా చూస్తూ ఉన్నారు కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు మీరు తేల్చి చెప్పేశారు. ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వమని చెప్పేశారు . క్యాబినెట్లో ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి అప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి చెబుతారు మేము ఇవ్వము అని మాత్రం నాలుగు గోడల మధ్య వచ్చి చెప్తారా అని అన్నారు.
నీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే ఆ ఏ మహిళల ముందుకు వచ్చి మీరు అయితే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకు వచ్చి ఈ రోజు చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి పోనీ నిజంగా ఈ రోజున కూటమిన్ నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి విషయం. ఎందుకంటే చిన్న విషయం కాదండి ప్రజల్ని నమ్మించి మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేసి ఏరు దాటక తప్పదు లేసినటువంటిది కాసేపు మాటలు పక్కన పెట్టి
లెక్కలు మాట్లాడుకుందాం
- ఆడబిడ్డ నీది అని మీరు చెప్పినటువంటి 18 నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 అని చెప్పారు మీరు 18 నిండినవాళ్లు దాదాపుగా 2.7 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఈ రెండు పాయింట్ ఏడు కోట్ల మందికి మీరు ఇస్తానన్న లెక్కే 1500 చొప్పున ఏడాదికి 18000 చొప్పున మొత్తం 37,313 కోట్లు ఇది ఒక లెక్క.
- తల్లికి వందనం 33 లక్షలు అంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్కూల్ కి వెళ్లేటువంటి పిల్లలు 83 లక్షల మంది ఉన్నారు.అలాగే ఒక స్టూడెంట్ కి 15000 అన్నారు.ఆ లెక్కన 12 వేల యాబై కోట్లు ఇక మీరు ఇస్తానన్నరు.
- దీపం పథకం మాట్లాడుకోవాలి మొత్తం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్లు మన రాష్ట్రంలో కోటి 54 లక్షల 47వేల 61 మంది ఓకే మీరు ఇస్తానన్నది ఒక సిలిండర్ కి ఎంత అన్నారు ₹1000 అన్నారు. ఆ లెక్కన సంవత్సరానికి 3 వేలైంది.
- అప్పుడు ఇంతమందికి కోటి యాభై నాలుగు లక్షల 47 వేల ఆ 61 మందికి ఎంత అవుతుంది అండి సంవత్సరానికి ఈ దీపం పథకం కింద నాలుగు వేల 115 కోట్లు కావాలి 415 కోట్లు కానీ మీరు ప్రవేశపెట్టింది 800 చిల్లర అంటే మీరు ఒక్కొక్కటి ఇద్దాం అనుకున్నారా ఎగ్గొట్టేస్తానని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తుంటారా?
ఏం అడగరులే ఏం పట్టించుకోరులే అని చెప్పి అలాగే ఆ బస్సు ప్రాణాలు గురించి కూడా చెప్పుకోవాలి ఇక్కడ బస్సు ఉచిత బస్సు మా మహిళలందరికి ఆహా ఎంత సంబరపడ్డారు ఆ రోజున ఉచిత బస్సు మహిళలందరికీ చక్కగా ఫ్రీగా సర్టిఫికెట్ వెళ్లొచ్చు అనుకున్నారు కానీ అది కాస్త దసరా అన్నారు.అది అయిపోయింది ఆ తర్వాత నూతన సంవత్సరానికి సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఇప్పుడేమో మీరు ఏప్రిల్ నుంచి అంటున్నారు మళ్ళీ ఎందుకు అంటే ఒక ఉచిత హామీ అమలు చేయడంలో ఎన్ని వాయిదాలు ఎందుకు మా మహిళలకు ఇచ్చిన మాటని ఎన్నిసార్లు ఎందుకు పక్కన జరుపుకుంటూ వస్తున్నారు ఎందుకు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు