KTR Fire on Revanth Reddy: అన్యాలకు రాష్ట్ర ప్రజలు ఛీ కొట్టి 20 ఏండ్ల వరకు వీళ్ళ ముఖాలు చూడరు
సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రావు అన్నారు
నాచారంలోని ఎస్టిపి ప్లాంట్ సందర్శించిన అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంతవరకు ఎవరైనా పోలీసులు పోలీసులని కొట్టుకోవడం చూశారా అంటూ మాజీ ముఖ్య ఐటి మంత్రి కేటీఆర్ అన్నారు. చీకటి పోతున్న వెలుగొస్తుందని గాడిద నువ్వు చూస్తేనే కుర్రానికి బుద్ధొస్తుందని కేటీఆర్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి విమర్శిస్తావు వాక్యాలు చేయడం జరిగింది.
కాంగ్రెస్ వాళ్లు కాంగ్రెస్ వాళ్లనే కొడుతున్నారని, ఇంతకంటే విచిత్రమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ఈ ప్రభుత్వం నాలుగేళ్లు ఉండాల్సిందేనని, ఆ తర్వాత ప్రజలతో ఛీ కొట్టించుకోవాల్సిందేనన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో నీచమైన పాలన చేస్తుందని ఆయన అన్నారు దీంతోపాటు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాల వరకు కాలం ఇస్తుందని ఐదు సంవత్సరాలలో పాటు ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే తమ యొక్క పదవిని కోల్పోయే అవకాశం తీసుకోవచ్చు ఉందని ఆయన అన్నారు.
దీంతో రాష్ట్రంలో విచిత్ర చాలు నెలకొన్నాయంటూ కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వె టు న్యూస్ లో అయితే ప్రచారం జరుగుతుంది.కాంగ్రెస్ చేశా అన్యాలకు రాష్ట్ర ప్రజలు ఛీ కొట్టి 20 ఏండ్ల వరకు వీళ్ళ ముఖాలు చూడకుండా ఉంటారు అని కేటీఆర్ అనడం జరిగింది.సీఎం రేవంత్ రెడ్డి తాను చేసిన అన్యాలను కల్పించుకుంటూ ఏదో ఒక విషయాన్ని విలవిచ్చుకుంటూ ఉన్నారని ఆయన అన్నారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ గా మారడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రచారీలు జరగలేదని ఇప్పుడు మేము చూస్తున్నామని కేటీఆర్ తెలపడం జరిగింది. రాష్ట్రాలు రాజధానిలో హైడ్రా పేరుతో ఇప్పటికే ఎన్నో రకాల హోటల్స్ పేదలను అయితే డిస్టర్బ్ చేయడం జరిగింది. అలాగే మీసి పేరుతో ఇంకా ఎన్ని అడ్డంకులు చేస్తారో అని మేము ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా తిరిగి ఆంధ్రాలో కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు.చీకటి పోతూనే వెలుగు వస్తుందని గాడిదను చూస్తేనే కుర్రానికి బుద్ధి వస్తుందని ఆయన అన్నారు.చీకటి పోతూనే వెలుగు వస్తుందని గాడిదను చూస్తేనే కుర్రానికి బుద్ధి వస్తుందని ఆయన అన్నారు.ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా అనేది ప్రజలె నిర్ణయిస్తారు అని గౌరవనీయులైన మాజీ ఐటీ మంత్రి తారక రామారావు తెలపడం జరిగింది.ప్రజాస్వామ్యంలో ఇదే ప్రజలు మాకు 10 ఏళ్ల వరకు అవకాశం ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండడం ద్వారా ఐదేళ్ల వరకు హయాంలో ఉండలని మేము కోరుకుంటున్నామని ఆయన అన్నారు కానీ ఇలాంటి పనులు మానుకుంటే మాత్రమే ఐదేళ్ల వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించడం జరిగింది.