Telangana Employees DA Details : మర్చి 31 వరకు ఎలాంటి డాలను అడగొదన్న ప్రభుత్వం
వచ్చే మార్చి 31 వరకు ఎలాంటి డీఏలు అడగొద్దని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు జారీ చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన పెండింగ్లో ఉన్న డీఎలను రిలీజ్ చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే అయితే గత 24వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అంతా కలిసి రాష్ట్ర సచివాలయం వెళ్లి అక్కడ సీఎంను కలిసిన విషయం తెలిసిందే సీఎంతో మాట్లాడిన అనంతరం తమకు పెండింగ్లో ఉన్న ఐదు విడుదల చేయాలని కోరారు.
అయితే దీనిపై స్పందించిన సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అరా కోరగా ఉందని మార్చి 31 వరకు ఎలాంటి డీఏలు అడగద్దని ఆయన తెలిపారు దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు మార్చే 31 వరకు ఏమీ అడగొద్దని కనీసం రెండు డీఏలు ఐన విడుదల చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి 2 డిఏల పై క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆలోచిస్తామని సాధ్యసాధ్యలను పరిగణంలోకి తీసుకొని విడుదల చేయడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.
సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.సమావేశానికి జేఏసీ నుంచి హాజరైన 36 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు చెప్పిన అంశాలు, సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ 15 నిమిషాల పాటు మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.ఈ నెల 26 న జరిగిన సమావేశంలో ప్రభుత్వం డిఏ లాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 31 వరకు ఎలాంటి డిఏ లను ఇవ్వబోమని తెలిపారు.
దీంతో ఉద్యోగులూ గత రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు దాదాపుగా ఐదు డిఏ లను ఆపారని తెలిపారు కానీ ఎలక్షన్ ముందు ఉద్యోగులూ అంత కలిసి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి గత ప్రభుత్వం మాకు ఎలాంటి డిఏ లను ఇవ్వకుండా అదాదాపుగా ఐదు డిఏ లను ఆపిందని మీరు మాకు డిఏ లను డిపోసిట్ చేస్తే మీకు మేమియు సపోర్ట్ చేస్తాం అని అన్నారు.అప్పుడే మీకు మేమియు సపోర్ట్ చేస్తాం అని అన్నారు.సరే చేస్తాం అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులకు ఎలాంటి డిఏ లను అమలు చేయలేదు.దీంతో అభ్యర్థులు సచివాలయం చుట్టుముట్టడానికి ప్రయ్నతించేందుకు చూడగా సీఎం వారితో ముఖ ముఖి భేటీ నిర్వహించడానికి చూసారు.అభ్యర్థులతో భేటీ అయ్యే చర్చించగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని మర్చి వరకు ఎలాంటి డి ఏ లు అడగవద్దని అన్నారు దీంతో ఉద్యోగులూ కనీసం 2 డి ఏ లు ఐన అమలు అయ్యే విధముగా చూడాలని అన్నారు.