Kolkata doctor full story in telugu | Kolkata big news in telugu 

Photo of author

By Admin

Kolkata doctor full story in telugu | Kolkata big news in telugu 

Kolkata doctor full story in telugu | Kolkata big news in telugu 
Kolkata doctor full story in telugu | Kolkata big news in telugu

దేశంలో మరోసారి అంచలనం సృష్టిస్తున్న నిర్భయ.ఇంత జరుగుతున్న ఇంత వరకు దేశ ప్రధాని ఎందుకు నోరు మెదపలేదు ఎవరు ఎవరు ఇందులో ఇన్వొల్వె అయ్యి ఉన్నారు.దేశంలో 8 మంది లేడీ మినిస్టర్స్ ఉన్న కూడా ఇంత వరకు ఎందు ఆక్షన్ తీసుకోలేదు పరిస్థి గురించి వివరణ కూడా అడగలేదు. బెంగాల్ సీఎం తానె ప్రొటెస్ట్ చేయండి అనడం ఆ రాష్ట్రానికే సిగ్గు చేటు అని చెప్పాలా? బాధితురాలి మృతదేహాన్ని చూడడానికి వచ్చిన పేరెంట్స్ ని 3 గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు.ఇది ప్లాన్డ్ మడ్దర్ ఆ లేక రివెంజ్ మర్డర్ ఆ ? ఒకసారి కేసు డీటెయిల్స్ చూసుకుందాం..

అస్సలు ఎం జరిగింది

ఆగష్టు 08 రాత్రి సమయాం లో పచ్ఛిమబెంగాళ్ లోని RG కార్ గవర్నమెంట్ కాలేజీలో MBBS సెకన్డ్ ఇయర్ చదువుతున్న లేడీ డాక్టర్(31) 36 హౌర్స్ రెసిడెంటిల్ షిఫ్ట్ లో ఉన్న తాను అదే వార్డ్ లో ఉన్న సెమినార్ హాల్ లో డిన్నర్ చేసి  రెస్ట్ కోసం అని వెళ్లి పడుకుంది.ఆ టైములో తాను నిద్రిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో తనకు సివియర్ ఇంజ్యూరిస్ అవ్వడం గమనార్హం.ఎలా అంటే కన్ను ,ముక్కు ,చెవులు,ప్రైవేట్ పార్ట్స్,లెఫ్ట్ ఎల్బో విరిగిపోయి అలాగే కాలు విరిపోయే బట్టలు లేకుండాసెమి న్యూడ్  ఫ్లోర్ పై పది ఉంది. ఉదయాన్నే అంటే ఆగష్టు 09 ఉదయం తన బాడీని చూసిన హాస్పిటల్ ఓఫిషల్స్ ,స్టూడెంట్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అరౌండ్ 11 ఓ క్లోక్ కి చనిపోయిన జూనియర్ డాక్టర్ వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి మీ అమ్మాయి SUCIEDE చేసుకొని చనిపోయింది అని చెప్పారు.  

పేరెంట్స్ ని 3 గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు.

వెంటనే విక్టిమ్ ఫామిలీ అక్కడికి చేసురుకుంది ముందుగా RG కార్ హాస్పిటల్ చేస్ట మెడిసిన్ వింగ్ కి అసిస్టెన్ట్  సుపీరినెంట్ వెళ్లి విక్టిమ్ ఫ్యామిలి కి మీ అమ్మాయి SUCEIDE చేసుకొని చనిపోయింది అని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం బాడీని చూడడానికి విక్టిమ్ ఫ్యామిలీని  లోపలి వెళ్లనివ్వలేదు ఎంతో రిక్వెస్ట్ చేసిన తర్వాత దాదాపు  3  గంటల తర్వాత బాడీని విక్టిమ్ ఫాథర్ కి చూపించి ఒక ఫోటో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.బయటికి వచ్చిన ఫాదర్ ఆ ఫోటోని తన రెలెటివ్లో ఒకరికి పంపించారు ఆ ఫోటో చూసిన రెలటీవ్ అది SUCEID కాదు మర్డర్ అని చనిపోయిన విధానాన్ని చెప్పారు.విక్టిమ్ కాళ్ళు 90 డిగ్రీసులో ఉన్నాయని అన్నారు అంటే ఎవరో కళ్ళను 90 డిగ్రీస్ లో విరిచేసారు అని చెప్పారు. అంతే కాకుండా మొహంపై గాయాలు కన్ను దగ్గర గ్లాస్ ముక్కలు ఉన్నటు ఆ రెలతివె చెప్పారు. దాని తరవాత పోస్ట్ మార్టం చేశారు.

పోస్ట్ మార్టం

  • పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం విక్టిమ్ ని ఊపిరి ఆడకుండా చంపేశారు. 
  • విక్టిమ్ అరవకుండా గొంతును గట్టిగా ఆదమడం వలన గొంతులోని థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయింది.
  • అంతే కాకయందా విక్టిమ్ లిప్స్,అబ్డోమెన్ పై బ్లడ్ ,లెఫ్ట్ రింగ్ ఫింగర్ విరిగిపోవడం జరిగింది.
  • విక్టిమ్ ప్రైవేట్ పార్టీలో థిక్ వైట్ లిక్విడ్ 151 grm వరకు ఉందని చెప్పారు. పోస్ట్ మార్టం లో ఇది సూసైడ్ కాదు మర్డర్ అని తేలింది.
  •  తానూ శక్తి క్షీణించేంత వారకు పోరాడిందో అని పోస్టుతమ్ చెప్పింధీ. 

 

ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే స్టూడెంట్స్ ట్రీట్మెంట్ ఆపేసి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. కేవలం ఒక్క బెంగాల్ లోనే కాకుండా మహారాష్ట్ర,బెంగుళూరు,గోవ లో జస్టిస్ కావాలంటూ ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు.డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ ని రేప్ చేసి చంపాడం దేశానికే సిగ్గు చేటు అని మెడికల్ రెసిడెన్స్స్ అన్నయి.

 

నిరసనల మధ్య పోలీసులు ఇన్వెస్టిగేషన్

 

 ఈ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు ఒక బ్ల్యూటూత్ దొరికింది అదే కీ ఎవిడెన్స్ అయింది. హాస్పిటల్ సెమినార్ రూంలో సీసీటీవీ కామెర్స్ లేకపోవడంతో ఆ హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫ్యూటజీస్ చెక్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఈ వీడియోలో సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు .సంజోయ్ రాయ్ 4AM కి హాస్పిటల్కి ఎంటర్ అవుతున్నట్టు ఉంది. ఆ వీడియోలో సంజయ్ మేడలో ఒక బ్లూటూత్ హెడ్సెట్ కూడా ఉంది. 40 నిమిషాల తరువాత సంజోయ్ తిరిగి వెళ్తున్న ఫ్యూటజీలో మాత్రం సంజయ్ మేడలో బ్లూటూత్ లేదు.దీంతో సంజాయితో పాటుగా లిస్ట్ లో ఉన్న అందారిని ఇంట్రాగేషన్ కి పిలిచారు పోలీసులు .ఇంట్రాగేషన్ జరిగే దాని కన్నా ముందే పోలీసులు వాళ్ళ ఫోన్స్ తీసుకున్నారు.ఇంట్రాగేషన్ జరుగుతున్న సమయంలోనే పోలీసులు తమకు దొరికిన బ్లూటూత్ని పెయిర్ చేస్తేయ్ ఆ బ్లాటూత్ సంజయ్ ఫోన్ కి పై అయింది .దీంతో పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సంజయ్ కొంచెంకూడా గిల్టీ అనేది లేకుండా నేనే చేశాను ఎం చేసుకుంటారో చేసుకోండి అన్నాట్టుగా చెప్పాడు. దీంతో సంజయ్ పై IPC 103/BNS 64 కింద కేసు బుక్ చేసారూ. 

 

సంజయ్ బ్యాక్ బాక్గరౌన్డ్ ఏంటి

 

సంజయ్ ఓక సివిల్ వాలంటీర్. పచ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీరికి ప్రైవేటుగా డబ్బులు ఇచ్చి పెట్టుకుంది.వీరి పని పోలీసులకు హెల్ప్ చేయడం మరియు నాయకుల పైన నిఘా ఉంచడం. సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పోలీస్ సంస్థలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. సంజయ్ ఒక సైకో బిహేవియర్ ఉన్న వ్యక్తి అని పేలీసులు తెలిపారు. పోలీస్ వాళ్ళ పరిచయాల కారణంగా బయటకు వస్తాను అనే కాన్ఫిడేన్స్ హా ఏంటి అంత కాంఫిడెన్సు సంజయ్ కి.

 

కేసుపై మరింత విచారణ అనుమానం

 

డాక్టర్ సుబేర్నో గోస్వామి పోస్టుమార్టం రెపొర్ట్న్ పరిశీలించి చెప్పినదాని ప్రకారం విక్టిమ్ ప్రైవేట్ పార్టీలో థిక్ వైట్ లిక్విడ్ ఉన్నటు అది దేఫినేటెగా స్పెర్ అయ్యే ఉంటుందని కామన్ గా ఒకరికి 10 నుంచి 20 GMS మాత్రమే స్పెర్ం రిలీజ్ అవుతుందని కానీ విక్టిమ్ బాడీలో అది 151 grm వరకు ఉందని చెప్పారు. ఇది కచ్చితంగా గ్యాంగ్ రేప్ అనే చెప్పారు.సెమినార్ హాల్ లో జరిగిన ఘోరానికి కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కనీసం స్పందించకుండా ఒంటరిగా సెమినార్ హాల్ లో ఎందుకు ఉండాలి అని అన్నాడు దీంతో డాక్టర్స్,స్టూడెంట్స్ దగ్గర నుండి పెద్ద సంఖ్యలో నిరసన రావడం తో రెసిగ్నషన్ ఇచ్చారు. బెనర్జీ ప్రభుత్వం రెసిగ్నషన్ తీసుకోకుండా వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసింది. బెనర్జీ ప్రభుత్వం విచారణ కూడా జరపకుండా తానూ ప్రిన్సిపాల్ గా ఉన్న కాలేజీలోనే ఈ ఘటన జరిగితేయ్ ఎందుకు సందీప్ ఘోష్ ని ట్రాన్స్ఫర్ చేసింది.సందీప్ ఘోషని ప్రొటెస్ట్ చేస్తుందా !.

సిబిఐకి కేసు ఆధారాలు మాయం

 

 సాధారణంగా క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ జరిగిన ప్రదేశాన్ని కేసు సాల్వ్ అయ్యేంత వరకు క్లోజలో ఉంచుతయారు కానీ ఇక్కడ రెన్నొవేషన్ పేరుతో ఘటన స్థలాన్ని కూల్చి వేస్తున్నరూ. ఎవరినైనా ప్రొటెస్ట్ చేస్తున్నారా ? మమతా బెనార్జి ఈ కేసును సిబిఐ కి అప్పగించింది. ఆరు రోజుల తరువాత ఈ కేసు ను సిబిఐ కి ఎందుకు అప్పగించింది.అప్పగించాలి అనుకుంటే అప్పుడే ఇవ్వొచ్చు కదా ఇప్పుడే ఎందుకు సాక్షాలను తమకు అనుగుణంగా ప్రభుత్వం మార్చుకోనుందా. ఇకపై సిబిఐ అన్న అస్సలు విషయాలు బయట పెడుతుందా లేక నానా మాత్రంగా ఎంక్వయిరీ చేస్తుందా అని చూడాలసిందే .

ముగింపు

ఈ కేసు మోరో నిర్భయ కావడంతో ఈసారైనా దేశంలో.ఆడవారి భద్రతకోసం కట్టుదిట్టమైన భద్రతా పాటు బలమైన సెక్షన్లు తీసుకొస్తానని భావిస్తున్నాం

గమనిక: ఈ వివరం అంతా సోషల్ మీడియా ద్వారా తెలిసిన విషయములు మీకు న్యూస్ రూపంలో అంధించాము.

Leave a Comment