Kisan Credit Card Loan Amount Increased
బడ్జెట్లో రూరల్ ఎకానమీపై భారీగా ఫోకస్ పెట్టారు.1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు.రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. తక్కువ ఉత్పత్తి, తక్కువ రుణాలు దొరికే 100 జిల్లాల రైతులకు ఇది లబ్ధి చేకూరుస్తుందన్నారు. పంచాయతీల స్థాయిలో మౌలిక సదుపాయాలు నెలకొల్పుతామన్నారు.
రైతు ప్రస్థానం: 2025 – 2026 నిర్మల సీతారామన్ గారు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతులకు పెద్ద పీత వేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు 7.7 కోట్ల మంది రైతులకు స్వల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు కేంద్రం రైతులకు మరింత దగ్గర అవ్వడం కోసం ప్రధాన మంత్రి ధన్ జాన్ యోజన అనే పతాకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఇప్పటికే ప్రతి ఒక్క రైతుకు 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు.రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. పంచాయతీల స్థాయిలో మౌలిక సదుపాయాలు నెలకొల్పుతామన్నారు.తక్కువ ఉత్పత్తి, తక్కువ రుణాలు దొరికే 100 జిల్లాల రైతులకు ఇది లబ్ధి చేకూరుస్తుందన్నారు.రాహ్ట్ర ప్రభుత్వాల సహాయం తో ప్రధాన మంత్రి ధన్ ధన్య కృషి యోజన పతాకాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం అని తెలిపింది