FM Nirmala Sita Raman Good News To Tax Payers
Income Tax విధానంలో 2 5.12.75L వరకు ట్యాక్స్ లేకపోవడంతో ఇక పాత పద్ధతి మురిగిపోయినట్టే! ఇందులో శ్లాబు రేట్లను యథాతథంగా
రైతు ప్రస్థానం : Income Taxలో వేర్వేరు శ్లాబులకు వేర్వేరు పన్ను రేట్లు ఉన్నప్పటికీ రూ.12.75లక్షల వరకు ఎందుకు ట్యాక్స్ ఉండదని చాలామందికి డౌట్. విషయం ఏంటంటే గతంలో రూ.7L వరకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ (SD), రూ.25వేలు రిబేట్ ఉండేది. ఇప్పుడు SDను అంతే ఉంచి రిబేటును రూ.60వేలకు పెంచారు. అందుకే ఈ రెండూ కలుపుకొని రూ.12.75L వరకు ట్యాక్స్ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ ఆదాయముంటే శ్లాబుల వారీగా లెక్కించి ఆ మేరకు పన్ను వేస్తారు. Income Tax విధానంలో 2 5.12.75L వరకు ట్యాక్స్ లేకపోవడంతో ఇక పాత పద్ధతి మురిగిపోయినట్టే! ఇందులో శ్లాబు రేట్లను యథాతథంగా ₹2.5L వరకు 0, ₹2.5L- ₹3L వరకు 5%, ₹3L-₹5L 2 5%, ₹5L- ₹10L 2 20%, ₹10L పైన 30% వద్దే ఉంచేశారు. ఇందులో బెనిఫిట్స్ రావాలంటే HRA, హోమ్ లోన్స్, SEC 80C కింద క్లెయిమ్స్ చేసుకోవాలి. లేదంటే రూ. వేల నుంచి లక్షల్లో పన్ను కట్టాల్సిందే. అందుకే కొత్త ITకే అందరూ మొగ్గు చూపడం ఖాయం.