Nirmala Sitharaman Union Budget Highlights: నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ముఖ్యాంశాలు 2025
నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ముఖ్యాంశాలు చూద్దాం…
- ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
- అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
- రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
- స్టార్టప్స్ మొదలైనాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాల
- బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
- పదేళ్లలో 100 స్థానిక ఎయిర్పోర్టుల నిర్మాణం
- వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
- 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
- కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు
- గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
- రూ.0-4 లక్షల వరకు పన్ను లేదు
- రూ.4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5 శాతం
- రూ. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10 శాతం
- రూ.12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15 శాతం
- రూ.16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20 శాతం
- రూ. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25 శాతం
- 24 లక్షల పైన 30 శాతం
MSMEలకు వరాలు
- MSMEలకు ఇచ్చే రుణాలు రూ.5కోట్ల నుంచి రూ.10కోట్లకు పెంపు
- స్టార్టప్లకు రూ.10కోట్ల నుంచి రూ.20కోట్లకు పెంపు
- బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం
- ఎగుమతుల్లో 45శాతం వరకు MSMEల భాగస్వామ్యం
- వచ్చే ఐదేళ్లలో MSMEలకు రూ.1.5లక్షల కోట్లు
- 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
- సూక్ష్మ సంస్థలకు రూ.5లక్షలతో క్రెడిట్ కార్డు
- సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ. 10 లక్షల వరకూ క్రెడిట్ కార్డులు
- MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండఏర్పాటు
- పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
- బిహార్ మఖానా బోర్డు ఏర్పాటు
- కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్న కేంద్రం
- పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
- అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్
- 2024 జులై నుంచి వందకు పైగా అధిక ఉత్పత్తి
- వంగడాలు విడుదల
- పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో
ప్రత్యేక మిషన్
- పత్తి రైతులకు లబ్ధి చేకూరేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్
- IS వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1.71 లక్షల కోట్లు
- BEST విద్య – రూ.1.28 లక్షల కోట్లు
- IS ఆరోగ్యం-రూ.98,311 కోట్లు
- IT పట్టణాభివృద్ధి-రూ. 96,777 కోట్లు
- IS ఐటీ, టెలికం-రూ.95,298 కోట్లు
- EST విద్యుత్- రూ.81,174 కోట్లు
- IS వాణిజ్యం, పరిశ్రమలు- రూ.65,553 కోట్లు
- IT సామాజిక సంక్షేమం-రూ.60,052 కోట్లు