Jobs Recruitment: అంగన్వాడీల ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల 2024

Photo of author

By Admin

Table of Contents

Jobs Recruitment: అంగన్వాడీల ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల 2024

అంగన్వాడీల ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల…అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ ౧ లోపు అప్లై చేసుకోవాలి అని కోరారు.ప్రతి గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలవిధుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ప్రతి గ్రామాల్లో మరియు పట్టణాల్లో అంగన్వాడీల ప్రాముఖ్యత గురించి తెలిపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మహిళా గర్భం దాల్చిన దగ్గర నుండి ప్రసవించి బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు మొత్తం అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వ పథకాలు అందుతూ ఉంటాయి.

అంగన్వాడీ కార్యకర్త పరిధిలో ఉన్న కుటుంబాల స్త్రీలు, వృద్ధులను సైతం అంగన్వాడీల పరిధిలో చేర్చారు. గర్భవతి అయినప్పుడు నుండి కాన్పు అయ్యేదాకా ప్రభుత్వం ఇచ్చే వివిధ పోషకాహార పదార్థాల పంపిణీ, వైద్య ఆరోగ్యశాఖ వారిచే టీకాలు అన్నీ అంగన్వాడీ సెంటర్ల పరిధిలో చేర్చి ఉన్నారు.

Jobs Recruitment

ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో 50 మంది పిల్లలు వరకు ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి వేసవి సెలవులు, పండుగ సెలవులు, దసరా సెలవులు సైతం ప్రాథమిక పాఠశాల క్యాలెండర్ అనుసరించి ఉండవు
పట్టణంలో పిల్లలు ఆయాలకు వచ్చినట్టుగా గ్రామాల్లో ప్రతి ఒక్క పిల్లలుకు తెలుగులో అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఉంటారు ఇప్పుడు వీరికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది ఇది ఎక్కడ ఉంది ఈ నోటిఫికేషన్ అనేదాని గురించి ఈ వీడియో ఆర్టికల్ వైతే తెలుసుకుందాం.

కోనసీమ జిల్లాలోని అనంతపూర్ జిల్లాలో అయితే ఈ వేకెన్సీ లు ఉన్నట్టు జిల్లా యాజమాన్యం అయితే తెలిపింది దీనికి పదో తరగతి చెపుతున్నారు

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవడం ఎలా

మొత్తం 84 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అనంతపురంలో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంతపురం రూరల్లో 10, తాడిపత్రిలో 14, గుత్తిలో 5, ఉరవకొండలో 12, కళ్యాణదుర్గంలో 6, కణేకల్లులో 5, కంబదూరులో 7, రాయదుర్గంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం ఎలా

పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, ఖాళీల జాబితాను ఆయా సీడీపీఓ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు అక్టోబర్ 1వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలి.అనంతపురం అర్బన్ పరిధిలోని ఎర్రనేల కొట్టాల-2 అంగన్వాడీ వర్కర్ పోస్టు (ఓసీ), నెహ్రూ పూర్మెన్ కాలనీ-3(ఓసీ), అరుణోదయకాలనీ(ఎస్సీ), జనశక్తి నగర్-2(ఓసీ), గుల్జార్పేట (బీసీ-ఏ), ప్రకాష్తోరోడ్డు(ఓసీ), కృపానందనగర్-1(వీహెచ్), వినాయకనగర్-1(ఎస్సీ) అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సీడీపీఓ లలితమ్మ తెలిపారు.

డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

అర్హత, ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 1లోపు సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు

పడవ తరగతి పాస్ ఐన అభ్యర్థులు అప్లై చేసుకోవవచ్చు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు .

గమనిక : అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు క్షుణ్ణంగా వివరములు తెలుసుకున్న తారువాతేయ్ అప్లై చేసుకోగలరు.

మరిన్ని నోటిఫికేషన్స్ మరియు ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడు మన వెబ్సైటు ను ఫాలో అవ్వండి

Leave a Comment