Pm Kisan Release Date: పీఎం కిసాన్ 18వ విడుదల ఆ రోజు నుండే

Photo of author

By Admin

Table of Contents

Pm Kisan Release Date: పీఎం కిసాన్ విడుదల ఆ రోజు నుండే 

18 వ విడత పిఎం కిసాన్ న కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదు నుంచి అయితే విడుదల చేయడానికి నిధులు రెడీ చేస్తున్నట్లు తెలిపింది.

ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం అలాగే రైతులను పరిచయం వైపు ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాల పథకాలను అయితే తీసుకొచ్చింది దాంట్లో రైతులకు ఎక్కువగా ఉపయోగపడుతున్న పథకం పీఎం కిసాన్ అనే చెప్పవచ్చు పీఎం కిసాన్ ద్వారా ఇప్పటికే రైతులకు 17 విడుదల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది నేరుగా రైతులకు డిప్యూటీ ప్రక్రియ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయబడుతున్నాయి.

Pm Kisan Release Date

ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాలో అయితే 17 విడుదల డబ్బు రైతులకు కృషి చేరింది ఇప్పుడు 18వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే తేదీని ఖరార చేసింది దీనికి సంబంధించి సంబంధిత వెబ్సైట్లో తెలియజేయడం జరిగింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6 వేల రూపాయల చొప్పున రైతుక ఎన్ని ఎకరాలు ఉన్నా ఆరువేల రూపాయలు మాత్రమే పీఎం కిసాన్ కింద కేంద్రం అందిస్తూ వస్తోంది. ఎకరాలతో సంబంధం లేకుండా ఇప్పటివరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తూ వస్తోంది.

ఇప్పటికే చాలామంది రైతులకు ఇంకా పీఎం కిసాన్ డబ్బులు అందలేదు అలాగే కొత్త పట్టా పాస్ బుక్ లో తీసుకున్న రైతులు వెంటనే పీఎం కిసాన్ ఫోటోలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇప్పటికే అధికారులు చెప్పారు అంతేకాకుండా ఎవరికైతే ఇప్పటివరకు పీఎం కిసాన్ అందలేదు వారు వెంటనే అప్లై చేసుకోవాలని ఎందుకు తమ యొక్క కిసాన్ డబ్బులు పడలేదు అనేది చెక్ చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లాలి వెళ్లి అక్కడి నుంచి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చని చెప్పింది.

ఇప్పటివరకు  పీఎం కిసాన్ వెబ్సైట్లో కాని లేదా పీఎం కిసాన్ యాప్ లో రైతులు తమ యొక్క ఈ కేవైసీ ని పూర్తి చేసుకుంటే వెంటనే చేసుకోవాలని ఈకే వేసి పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ 18వ విడుదల డబ్బులు జమవుతాయని తెలపడం జరిగింది. అలాగే 17వ విడత డబ్బులు ఏ రైతులకైనా పడకపోతే వెబ్సైట్లోకి వెళ్లి రిక్వెస్ట్ పెడితే ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తామంటూ కల్పించడ జరిగింది.

కేవైసీ చేసుకుంటే మాత్రమే రైతులకు ఖాతాలో అయితే డబ్బులు జముఖాలు ఉన్నాయి ఈకేవైసీ చేసుకునే విధానం సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ ఈ కేవైసీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే ఆధార్కు లింక ఉన్న మొబైల్ నెంబర్ తో రీచ్ అయ్యి అక్కడ నుంచి మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ప్రత్యేక ద్వారా చేసుకో లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ లో లాగిన్ అయ్యి అక్కడ నుంచి కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అధికారులు అయితే చెబుతున్నారు ఇప్పటికీ 18వ విడత 2000 రూపాయలు అయితే అక్టోబర్ 5 నుంచి రైతుల ఖాతాలో నేరుగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే సంబంధిత వెబ్సైట్లో ఉంచారు.

Leave a Comment