Telangana Pharmacist Notification 2024: తెలంగాణాలో మరో “నోటిఫికేషన్”
ఫార్మసి విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అర్హత గల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు.
Telangana Pharmacist Notification 2024
తెలంగాణ రాష్ట్రం మొత్తం హాస్పిటల్ లో మరియు ఇన్స్టిట్యూషన్స్ లో ఖాళీగా ఉన్నటువంటి “ఫార్మసీ విభాగాల్లో” ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 633 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
దానికి సంబంధించి అక్టోబర్ ఐదు నుంచి అయితే అప్లికేషన్లు మొదలవుతాయి .అర్హత గల అభ్యర్థులు ఈ అక్టోబర్ ఐదు నుంచి అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎలిజిబులిటీలు ఆర్టికల్ ద్వారా అయితే తెలుసుకుందాం..
Notification Organized By: Medical and Health Services Recruitment Board
Date of Notification : 24-09-2024
Important Dates:
Application Start Date: 05-10-2024
Application End Date: 5.00 pm on 21.10.2024
Application Edit Option; 10.30 AM on 23.10.2024 to 5.00 PM on 24.10.2024.
Date of Examination: 30.11.2024
మొత్తం ఖాళీల సంఖ్య: 633
వయస్సు – Age:
01/07/2024 వరకు 18 సంవత్సరములు నిండి ఉండాలి.
08/02/2024 వరకు 46 సంవత్సరములు నిండి ఉండకూడదు.
వయసు సడలింపు – Age Relaxation:
SC/ST/BC/EWS: 5 years
Ex-Servicemen: 3 years
NCC Instructor: 3 years
PHC : 10 3 years
Telangana State Government Employees (Employees of TSRTC, Corporations, Municipalities etc. are not eligible): Up to 5 Years based on the length of regular service.
శాఖల వారీగా ఖాళీలు
Director of Public Health and Family Welfare
/Director of Medical Education 446
Telangana Vaidya Vidhana Parishad 185
MNJ Institute of Oncology and Regional Cancer Centre 02
ఎంపిక విధానం Selection Process:
మొత్తం వంద మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది అందులో ౮౦ శాతం మార్కులకు ఎలిజిబిలిటీ ఉన్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.
ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారికి అంటే కాంట్రాక్టు ప్రాతిపదికన/ఔట్సోర్స్ ప్రతిపాదికన పని చేస్తున్న వారికి ౨౦ మార్కులు ప్రభుత్వం అవార్డు గా ఇస్తుంది.
ఎవరికీ ఎన్ని
- తెగలు నివసించే ప్రాంతాల్లో(Trible Areas) పని చేస్తున్న వారికి 2.5 మార్కులు కలుపనున్నారు.
- తెగలు లేకుండా పట్టాన ,పల్లె ప్రాతాల్లో (Other Trible Areas) నివసించే సమూహంలో పని చేస్తున్న వారికి 2 మార్కుల చొప్పున కలుపనున్నారు
నోట్ : ఈ మార్కులను 6 నెలలు దాటినా వారికి మాత్రమే కలుపనున్నారు.
దరఖాస్తు స్వీకరణ – Application Process: Online Mode Only
అర్హత ప్రమాణాలు- Eligibility:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా
- D.Pharmacy
- B.Pharmacy
- Pharm.D
ముఖ్యంగా బోర్డు అఫ్ ఫార్మసీలో సర్టిఫికెట్ రేగిస్తారేషన్ అయ్యి ఉండాలి.
అప్లై చేయడానికి కావలసిన పత్రాలు- Docs:
- Aadhaar Card
- SSC or 10thclass Certificate (for date of birth proof)
- Consolidated marks memo of concerned degree
- Concerned Degree Certificate
- Registration Certificate issued by Pharmacy Council of Telangana
- Experience Certificate of contract/ outsourced service in state government hospitals/ institutions/ programmes (if applicable)
- Study Certificate (1st to7th class) for claiming local status
- For candidates who have not studied in any school, “Residence Certificate” issued by competent authority of Telangana Government (corresponding period of 1st to7th class study) for claiming local status in the proforma prescribed by the government (Annexure.IV.D)
- Community Certificate (SC/ST/BC) issued by the competent authority of Telangana Government (as applicable)
- Latest ‘Non-Creamy Layer’ Certificate in case of BCs issued by the competent authority of Telangana Government in Form VII.B (proforma given at Annexure.IV.A)
- Latest ‘Income and Asset Certificate’ for applicants claiming EWS Reservation issued by the competent authority of Telangana Government (Proforma given at Annexure IV.B)
- Sports certificate issued by competent authority for applicants claiming reservation under meritorious sports persons category (proforma are given at Annexure IV.C)
- SADAREM certificate for applicants claiming PH reservation
- Service certificate for Ex-Servicemen claiming age relaxation
- Service certificate for NCC Instructor claiming age relaxation
- Service certificate for in-service (regular) applicants claiming age relaxation
- Applicant’s Photograph Jpg/Jpeg/png
- Applicant’s signature Jpg/Jpeg/png
Note: అర్హత సర్టిఫికెట్స్ అన్ని పిడిఎఫ్(PDF) రూపంలో ఉండాలి అవి 2 MB కన్నా తక్కువగా ఉండాలి. పాస్ ఫోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం ౩౦ నుండి 70 KB మధ్యలో ఉండాలి.
ఫీజు వివరాలు
ప్రతి అభ్యర్థి ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
OC మరియు జనరల్ అభ్యర్థులు ౨౦౦ అప్లికేషన్ ఫి చార్జెస్ తో కలిపి ౭౦౦ చెల్లించాల్సి ఉంటుంది
పరీక్షా కేంద్రాలు
i. Hyderabad
ii. Nalgonda
iii. Kodad
iv. Khammam
v. Kothagudem
vi. Sathupally
vii. Karimnagar
viii. Mahbubnagar
ix. Sangareddy
x. Adilabad
xi. Nizamabad
xii. Warangal
xiii. Narsampet
జోన్ విస్ ఖాళీలు
ముగింపు :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ వివిధ జోన్లలో కాలిగా ఉన్న ఫార్మసీస్ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలతో తెలుపడం జరిగింది.అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
Notification Download
Apply Now
గమనిక : అప్లై చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తరువాతేయ్ అప్లై చేసుకోగలరని మనవి.