Jobs 2024: AP లో రాత పరీక్ష లేకుండా 50,000 వేలకు ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ పేషీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రుల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న సోషల్ మీడియా ఇక్క్యూటివ్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత గల అభ్యర్థు సెప్టెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు.ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.౩౦,౦౦౦ నుండి 5౦,౦౦౦ వేళా వరకు అభ్యర్థులకు జీతం ఇవ్వనున్నారు .ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలి ,ఎవరు అర్హులు,ఎలాంటి డాకుమెంట్స్ సబ్మిట్ చేయాలి ,ఫీజ్ ఎంత అనే వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
Jobs 2024
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదెష్ష్ మంత్రిత్వ శాఖ
పోస్టులు ఎన్ని : 24+24
పోస్టులు ఏంటి – What is the Post:
సోషల్ మీడియా ఇక్క్యూటివ్ ,సోషల్ మీడియా
అర్హతలు- Eligibility :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు BE/బి.టెక్ కంప్లీట్ చేసి ఉండాలి.
కనిష్ట వయసు Minimum Age:
ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అణుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల పై బడి ఉండాలి
గరిష్ట వయసు Maximum Age:
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 46 సంవత్సరాల పై బడి ఉండకూడదు. ఖచ్చితంగా ఒక సంవత్సరం వరకు అనుభవం కలిగి ఉండాలి .
జీతం- Salary:
ఎంపికైన అభ్యర్థులకు ౩౦ వేలనుండి 5౦ వేల వరకు జీతం ఇవ్వనున్నారు ఇతర ఏ అలవెన్సుస్ ఏమి ఇవ్వబడవు.
కావలసిన ధ్రువ పత్రాలు- Documents:
- పదవతరగతి అర్హత ధ్రువ పత్రం
- ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికెట్
- నాలుగు నుండి పది వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది
ట్రైనింగ్ ఎన్ని నెలలు- Training :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి- How to Apply:
అప్లై చేసుకోవాలి అనుకుంటున్నా అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ కి తమ ధ్రువ పత్రాలు అన్ని ఈ మెయిల్ కి సెప్టెంబర్ ౨౩ వరకు అప్లై ఐతే చేసుకోవచ్చు
ఇక్కడ చూడండి మిగతా జాబ్స్ కోసం
ఎంపిక విధానం ఎలా ఉంటుంది- Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత అరీక్ష నిర్వహించారు. కేవలం ధ్రువ పత్రాలను మెరిట్ ద్వారా పరీశీలించి విధుల్లోకి తీసుకోబడును.అర్హత గల అభ్యర్థు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవాలని కోరారు.