Flipkart Big Billion Days 2024: బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్ 2024
ప్రముఖ ఈకామెర్స్ దిగ్గజం బిగ్ బిలియన్ డేస్ తేదీలను ప్రకటించింది.
మాములుగా ప్రతి ఒక్కరు ఆఫర్స్ కోసం చూస్తూ ఉంటారు కొత్త ఆఫర్స్ వస్తేయ్ కొంత మొత్తంలో డబ్బులు సేవ్ అవుతాయి అనేది మన ఆలోచన అలంటి వారికోసం ఈ కామెర్స్ దిగ్గజ సంస్థలు బిగ్ బిలియన్ సేల్స్ మరియు ఫీస్తివేల్ ఇండియా లాంటి పేర్లోతో 50 % ఆఫస్త్తో కొత్త చుస్తెర్మెర్స్ నే కాకుండా మిమిడ్డిల్ క్లాస్ కస్టమర్స్ ని ఆకర్షిస్తసయే ఇప్పుడే అదే తరహాలో దేశంలోనే నెంబర్ వన్ సంస్థ గా ఉన్న ఈ కామర్స్ దిగ్గజం ఐన flipkart తమ బిగ్ బిలియన్ సేల్స్ యొక్క తేదీలను ప్రకటించడం జరిగింది. అవి సెప్టెంబర్ ౨౭ నుండి సెల్ల్ మొదలుకానుంది .
Flipkart Big Billion Days 2024:
ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ సెల్లను సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభించనుంది.ఫ్లిపకార్ట్ ప్లస్ కస్టమర్స్కు ఈ సెల్ల్ 26 నుండే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఈ సెల్ల్ లో ఎలాంటి ఆఫర్స్ ఇస్తారు అనేది త్వరలోనే వెల్లడించనున్నారు.
ఆఫర్స్ విత్ కార్డ్స్- Cards With Discount :
బిగ్ బిలియన్ సెల్ల్ ద్వారా ఫ్లిప్ కార్ట్ కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ కి క్యాష్బ్యాక్ ఆఫర్స్ ఇవ్వనుంది.
- HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పై డిస్కౌంట్
- ఫ్లిప్కార్ట్ ఆక్సిస్ బ్యాంకు కార్డు పై డిస్కౌంట్ లభిస్తుంది.
- దీంతో పాటు ఫ్లిప్ కార్ట్ యూపీఐ చెల్లింపులపై 50 రూపాయల తగ్గింపు
- అంతే కాకుండా నో EMI కాస్ట్ తో అందుబాటులోకి తెంనుంది.
- ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష వరకు షాపింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది.
బిగ్ బిలియన్ సేల్స్ లో భాగంగా వివిధ రకాల స్మార్ట్ ఫోన్స్ పై అధిక సంఖ్యలో డిస్కౌంట్స్ రానున్నాయి. అందులో ఆపిల్ ,సాంసుంగ్ ,వన్ ప్లస్,షావోమి వంటి ఫోన్లపై అధిక సంఖ్యలో డిస్కౌంట్ ఇవ్వనున్నారు .ఈ ఫోన్ కి ఎంత మొత్తం లో డిస్కౌంట్ ఇవ్వనున్నారు అనేది త్వరలో తెలుపనున్నారు.ఆపిల్ సిరీస్ లో ౧౬ వ సిరీస్ లంచ్ చేయడం వలన పాత సిరీస్ లకు మంచి భారీ డిస్కౌంట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్లతో పాటుగా టీవీలు ,లాప్తొప్స్ను,హోమ్ అప్లియన్సు మరియు డ్రెస్స్ పైన భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సెల్ల్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సీసొనాల్ ఉద్యోగులను ఫ్లిప్కార్ట్ తమ సంస్థలో పని చేయుటకు ఉద్యోగులను అవాహానిస్తోమది.ఇప్పటికే లింక్డ్ ఇన్ వెబ్సైట్లో ఉద్యోగాలను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది .ఇప్పుడు సీసనల్ ఉద్యోగులను నియామక ప్రక్రియ కొనసాగుతోంది.ఈ ఉద్యోగుల సంఖ్య లక్ష వరకు ఉండొచ్చు అని అంచనా. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా త్వరలోనే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ తేదీలను ప్రకటించనుంది.ఇంట్రస్ట్ ఉన్న వారు ఇప్పుడే ఫ్లిప్కార్ట్ ప్లస్ లో మెంబెర్ షిప్ తీసుకోని అందులో చేరడం ద్వారా మీకు ఒక రోజు ముందే ఆఫర్స్ వస్తాయి.అలాగే మీరే ముందు షాపింగ్ చేయవచ్చు.
గమనిక ; ఈ వెబ్సైట్ ని వెంటనే ఫాలో అవ్వండి
1 thought on “Flipkart Big Billion Days 2024: బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్ 2024”