Gorrelu Song Lyrics Committee Kurrollu Movie | Niharika Konidela | Yadhu Vamsi | Anudeep Dev 1

Table of Contents

Gorrelu Song Lyrics Committee Kurrollu Movie | Niharika Konidela | Yadhu Vamsi | Anudeep Dev

Album/Movie: Committee Kurrollu Artist Name: Sandeep Saroj,Yashwanth, Eshwar Trinath Varma Singer: Anudeep Dev ,Vinayak , Akhil Chandra , Harshavardhan Chavali, Aditya Bheemathati , Sindhuja Srinivasan , Maneesha Pandranki, Arjun Vijay Music: Anudeep Dev Lyrics: Nag Arjun Reddy Programmed by : Ebenezer Paul Veena : Phani Narayana Flute : Pramod Umpathi Live rhythms : Anil Robins and Chiranjeevi Mixed by : Abin Paul Mastered by : Shadab Rayeen Rhythms Recorded by Vinay Golagani At Sree Abheri Studios, Hyderabad. Vocals recorded at QuirkyVox studios, Hyderabad Lyrical Video: Swipe Up Productions

Gorrelu Song Lyrics

నాన్న బండి థీ
బాబోయ్ తాగెస్సున్నను
బండి తీకుడదు
తాగేసి బండేకాదు నాన్న
ఓటు కూడా వేయకూడదు

మందుందా…!
ఓయ్ ఎలక్షన్ లో
ఎవడ్రా నీకు మందు పంచిపెట్టేది
అదేంటి
అక్కడ ఎవరా గాడు పంచుతున్నాడు కదా !
ఎహ్ మందిస్తే చాలంటారే
మంచక్కర్లేదంటారే
ఎవడొస్తే మాకేంటంటూ
ఎర్రోళ్ళల్లై బతికేస్తారే

కోరస్ : ఎహ్ మందిస్తే చాలంటారే
మంచక్కర్లేదంటారే
ఎవడొస్తే మాకేంటంటూ
ఎర్రోళ్ళల్లై బతికేస్తారే

రోడ్లన్నీ గతుకులపలే
ఊరంతా చీకటిపాలే
రేషన్లు పింఛన్లన్నీ
మొత్తానికి గాళ్ళంతాయే
కోరస్ : రోడ్లన్నీ గతుకులపలే
ఊరంతా చీకటిపాలే
రేషన్లు పింఛన్లన్నీ
మొత్తానికి గాళ్ళంతాయే

ఓ..రే మీరా !
ఇలా తగులుకున్నారేంటిరా బాబో
ఎన్నున్నాయి వోట్లొ ?
నాలుగండి
నాలుగంటా….
ఏమోవ్ వీళ్ళదగ్గర
చీరలు కుంకుమ్బర్లు
తీసుకుని వోట్లు వేయడం కంటే
రాదు మీద ఆదుకోవడం శానా మేలు
స్ల గో స్ల గు …

పట్టు చీరలనే ఇచ్చి
నిండా భరణాలే ఇచ్చి
ఏమరుస్తారే వల్లకావల్సిందల్లా కుర్చీ
కోరస్ :పట్టు చీరలనే ఇచ్చి
నిండా భరణాలే ఇచ్చి
ఏమరుస్తారే వల్లకావల్సిందల్లా కుర్చీ

హా ….కాయ కష్టం చేయనీకుండా …..
డబ్బిస్తుంటే ఎం చేస్తాం…
నచ్చే చీర చూపిస్తుంటే
కట్టేకుండాఎం చేస్తాం…..

ఎరా ఎలక్షన్ బయల్దేరవ ?
లేదు నాన్న చదువుకోవాలి !
అబ్బో …! కలెక్టర్ అయ్యవలె గని
బయల్దేరు
ఓటుకి 5000 అంట !
5000హ
హ ఐదువేలే
ఐతే వచ్చేస్తున్నం నాన్నోయ్

సదువె సల్లారిపోయే
బతుకే తెల్లారి పోయే
డబ్బే సేసింది మాయే
ఊరంతా గొర్రెలాయే
కోరస్ : సదువె సల్లారిపోయే
బతుకే తెల్లారి పోయే
డబ్బే సేసింది మాయే
ఊరంతా గొర్రెలాయే

అస్సలు ఎం కావాలంది మన ఊరోళ్ళకి

నెం చెప్తానుండు
మంచి జరగాలి
ఊరు మారాలి
స్కూళ్ళు కావాలి
జాబులు రావాలి
జాతకాలు మారిపోవాలి
ఐబాబోయ్ ….
అద్భుతాలు జరిగిపోవాలి
ఏదేమైనా గాని ఓటు మాత్రం
అమ్ముకుదొబ్బల్ రా..

అంటే ?
చివరాఖరికి ఏమంటారండీ ఇప్పుడు

డబ్బిచ్చేటోళ్లని మింగ
వోటమ్మేటోళ్లని మింగ
ఐదేళ్లకు అమ్మడు పోయే
గొర్రె మందల్ని మింగా
కోరస్ ;డబ్బిచ్చేటోళ్లని మింగ
వోటమ్మేటోళ్లని మింగ
ఐదేళ్లకు అమ్మడు పోయే
గొర్రె మందల్ని మింగా

మింగ

మింగ

డబ్బిచ్చేటోళ్లని మింగ
వోటమ్మేటోళ్లని మింగ
ఐదేళ్లకు అమ్మడు పోయే
గొర్రె మందల్ని మింగా

నాన్న మింగడం అంటే ఏంటి నాన్న

ఇప్పుడు డబ్బులు తీసుకుని
ఓటు అమ్ముకునే వారిని
నమిలి మింగేయాలన్నమాట

Now, money has been withdrawn. They voted for the candidates. The opposition should surrender.

Leave a Comment