AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు | Jagana Shocking Comments On deputy Pawan kalya

Photo of author

By Admin

Jagana Shocking Comments On deputy Pawan kalya

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.

AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్.. ‘పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు’ అని ఎద్దేవా చేశారు.పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, MLAకు తక్కువ అన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉపముఖ్యమంత్రిని కించపరిచే విధంగా జగన్ మాట్లాడారు. మొన్న ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయో ఆలోచించాలి. 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు’ అని తెలిపారు.

Leave a Comment