India’s Biggest Festival Maha Kumbhamela 2025:
దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికత అయినా కుంభమేళా లో భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరగడంతో అధిక సంఖ్యలో టెంట్లు కాలిపోయాయి.
యూపీలోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.గంగానది తీరం వెంట ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో ఈ ఘటన జరిగింది. గుడారాల్లో వంట కోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 200కు పైగా టెంట్లు దగ్ధమయ్యాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్నారు. అయితే, పక్కపక్కనే ఉండటంతో 200కు పైగా గుడారాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఒక దాని నుంచి మరొక టెంట్కి అంటుకోవడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడున్న వారిని పంపించేస్తున్నారు. ప్రస్తుతం మంటలన్నీ అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదం ఎలా జరిగింది అన్నది ఇంకా తెలియరాలేదు.
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్(CM Yogi Adithyanath) మహాకుంభమేళాలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దేశంలోనే మహా కుంభమేళా అయినా ఈ కుంభమేళాకు ప్రపంచ నలుమూలలనుండి భక్తులు వస్తుంటారు.6 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మికతకు వచ్చిన భక్తులకు ఇది ఒక చేదు అనుభవం భక్తులు ఎవరైనా గాయపడ్డారు లేదా అని వేచి చూడాలి.
FAQ
Is Kumbhamela ?
What is the world’s largest gathering?
What is the budget of Kumbh Mela 2025?
Who created Kumbh Mela?
Who pays for Kumbh Mela?
What is the cost of Mahakumbh?
When Maha Kumbh Mela?
Is Kumbh Mela held every 4 years?
Why Kumbh every 12 years?
What is the 144 year Mahakumbh?
ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది?
Where is Kumbh Mela held 2024?
Where is Kumbh Mela 2027?
Where is the next Kumbh Mela in 2025?
Where is Kumbh Mela 2028?
When Maha Kumbh Mela?
Is Kumbh Mela safe?
What is the world’s largest Kumbh Mela